హదీథుల జాబితా
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘సమిఅల్లాహు లిమన్ హమిద’ అని పలికినప్పుడు, మాలో ఎవ్వరూ కూడా తమ నడుమును వంచేవారు కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా లోకి పూర్తిగా వెళ్ళేంత వరకు. ఆ తర్వాత మేము ఆయన వెంబడి సజ్దా చేసేవారము
عربي
الإنجليزية
الأوردية
ఆకలిగొన్నవారికి అన్నంపెట్టండి, వ్యాధిగ్రస్తులను పరామర్శించండి, ఖైదీలను విడిపించండి
عربي
الإنجليزية
الأوردية
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ నమాజును తక్బీర్ ద్వారా, మరియు ఖిరాత్ పఠనాన్ని ‘అల్హందులిల్లాహి రబ్బీల్ ఆలమీన్’ ద్వారా ప్రారంభించేవారు
عربي
الإنجليزية
الأوردية
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబరుపై ఉండగా ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు ’రాత్రి (తహజ్జుద్ )నమాజు ఎలా చేయాలి అనే విషయంపై మీ మార్గదర్శకం ఏమిటి? అని అడిగాడు, రెండు రెండుగా చేసి చేయి
عربي
الإنجليزية
الأوردية
మీరు అల్లాహ్ పెట్టె శిక్షతో ప్రజలను శిక్షించకండి
عربي
الإنجليزية
الأوردية
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని యమన్‌కు పంపినప్పుడు, అతనికి ఇలా ఆదేశించారు: ఆవుల విషయంలో, ప్రతీ ముప్పై ఆవుల నుండి ఒక మగ లేదా ఆడ దూడను
عربي
الإنجليزية
الأوردية
{నజర్’[మొక్కుబడి]కు చెల్లించే పరిహారమే యమీనుకు [ప్రమాణం తప్పినందుకు ] పరిహారంగా చెల్లించబడుతుంది.}
عربي
الإنجليزية
الأوردية
[తమ వ్యవహారాల భాద్యతను ఒక స్త్రీకు అప్పచెప్పిన జాతి ఎన్నటికీ సాఫల్యం పొందజాలదు}
عربي
الإنجليزية
الأوردية
నిశ్చయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు మరియు నిద్రపోవడం ఆయనకు తగదు
عربي
الإنجليزية
الأوردية
నిశ్చయంగా మీ అందరిలోకెల్లా అల్లాహ్ పట్ల అత్యంత భయభీతి కలవాడను మరియు ఆయన గురించి మీకంటే బాగా తెలిసినవాడను నేనే
عربي
الإنجليزية
الأوردية
మేము సమాజములలో చివరివారము మరియు లెక్క తీసుకోబడేవారిలో మొట్టమొదటి వారము
عربي
الإنجليزية
الأوردية
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో ఉన్నప్పుడు, మేము బలమైన యువకులుగా ఉండేవాళ్ళం, మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందు ఈమాన్ గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము, దాని ద్వారా మా ఈమాన్ మరింత అధికమయ్యింది
عربي
الإنجليزية
الأوردية
ప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి,ఆ ప్రకారంగా వారి ప్రజలు విశ్వసించేవారు
عربي
الإنجليزية
الأوردية
అనస్ రదియల్లాహు అన్హును, 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ పఠనం ఎలా ఉండేది?' అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: «అది దీర్ఘంగా ఉండేది
عربي
الإنجليزية
الأوردية
ఆమెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారాయణం గురించి అడగగా
عربي
الإنجليزية
الأوردية
విన్నారా! నిశ్చయంగా మీలో ప్రతి ఒక్కరూ తమ ప్రభువుతో ఏకాంతంగా సంభాషిస్తున్నారు, కాబట్టి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవద్దు
عربي
الإنجليزية
الأوردية
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, జునుబ్ (అశుద్ధ) స్థితిలో తప్ప, అన్ని వేళలా మాకు ఖుర్ఆను చదివించేవారు
عربي
الإنجليزية
الأوردية
కాదు, మీరు ఇలా చెప్పండి: 'మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము'
عربي
الإنجليزية
الأوردية
మీ గ్రంథంలో ఒక ఆయతు (వచనం) ఉంది, దానిని మీరు పఠిస్తారు. ఒకవేళ అది మా యూదుల సమాజంపై అవతరించి ఉంటే, మేము ఆ రోజును పండుగగా చేసుకుని ఉండేవారం
عربي
الإنجليزية
الأوردية
నిశ్చయంగా, మహోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అవతరింపజేశాడు: {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే అవిశ్వాసులు.}
عربي
الإنجليزية
الأوردية
అగోచర విషయాల తాళపు చెవులు ఐదు
عربي
الإنجليزية
الأوردية
{ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రహ్ కొరకు వచ్చే వారికి నీరు త్రాగించడాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించిన వారి(తో సమానంగా) భావిస్తున్నారా?} [అత్-తౌబా 9:19] ఆయతు చివరి వరకు
عربي
الإنجليزية
الأوردية
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనాబత్ గుస్ల్ (స్నానం) ఒక ‘సా’ నీటితో, మరియు ఉదూ ఒక ‘ముద్’ నీటితో పూర్తి చేసేవారు
عربي
الإنجليزية
الأوردية
నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూత్ర విసర్జన చేసిన తర్వాత ఉదూ చేసి, తన మేజోళ్లపై మసాహ్ చేయడాన్ని చూశాను
عربي
الإنجليزية
الأوردية
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ ముగించిన తరువాత, సూర్యుడు బాగా ఉదయించే వరకు ఆయన నమాజు చేసిన చోటనే కూర్చునేవారు
عربي
الإنجليزية
الأوردية
అల్లాహ్ దాసీలను అల్లాహ్ మస్జిదుల నుండి నిరోధించకండి, కానీ వారు సువాసనలు పూసుకోకుండా రావాలి
عربي
الإنجليزية
الأوردية
ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదు లోపలికి ప్రవేశిస్తూ ఉంటే, అతడు ప్రవక్తపై సలాం పంపి ఇలా పలకాలి: “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక
عربي
الإنجليزية
الأوردية
ఎవరైతే మా నమాజును ఆచరించి, మా ఖిబ్లా వైపు తిరిగి, మేము జిబహ్ చేసిన దానిని తింటారో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని దిమ్మహ్ (సంరక్షణ) ఉంది. కావున అతని విషయంలో అల్లాహ్ యొక్క దిమ్మహ్ ను ఉల్లంఘించకండి
عربي
الإنجليزية
الأوردية
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చెంప యొక్క తెలుపు కనబడేంతగా తన కుడి వైపునకు తిరిగి మరియు ఎడమ వైపునకు తిరిగి సలాం చేయగా నేను చూశాను
عربي
الإنجليزية
الأوردية
నిశ్చయంగా ఒక దాసుడు నమాజు చేస్తాడు, కానీ అతనికి దాని నుండి పదవ వంతు, తొమ్మిదవ వంతు, ఎనిమిదవ వంతు, ఏడవ వంతు, ఆరవ వంతు, ఐదవ వంతు, నాలుగవ వంతు, మూడవ వంతు, సగం తప్ప పుణ్యం వ్రాయబడదు (నమాజులో తన పరధ్యానం కారణంగా పుణ్యాలు కోల్పోతాడు)
عربي
الإنجليزية
الأوردية
మీరు మీ మృతుల వద్ద లా యిలాహ ఇల్లల్లాహ్ పలకండి
عربي
الإنجليزية
الأوردية
మీరు కోరుకుంటే నేను మీకు ఇస్తాను, కానీ ఇందులో ధనవంతునికి ఎలాంటి వాటా లేదు, అలాగే సంపాదించగల శక్తిమంతునికి కూడా (వాటా) లేదు
عربي
الإنجليزية
الأوردية
“ముందుగా తొలి పంక్తిని భర్తీ చేయండి. తర్వాత దాని వెనక పంక్తిని భర్తీ చేయండి. ఏమైనా వెలితి ఉంటే అది వెనక పంక్తిలోనే ఉండాలి.”
عربي
الإنجليزية
الأوردية
నమాజ్ కోసం ఇఖామత్ చెప్పబడిన తర్వాత ఫర్ద్ నమాజ్ తప్ప మరే నమాజు లేదు
عربي
الإنجليزية
الأوردية
‘దీనిని వదిలేయండి, నిశ్చయంగా ఇది దుర్గంధ భరితమైనది’
عربي
الإنجليزية
الأوردية
అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కిస్రాకు, కైసర్‌కు, నజాషీకి మరియు ప్రతి శక్తివంతమైన పాలకుడికి లేఖలు వ్రాశారు, అందులో వారిని మహోన్నతుడైన అల్లాహ్ వైపు పిలుపునిచ్చారు
عربي
الإنجليزية
الأوردية
ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను ఒక మానవుడ్ని మాత్రమే. కావున ముస్లింలలో ఏ వ్యక్తినైనా నేను దూషించినా, శపించినా లేదా కొరడాతో కొట్టినా, నీవు దానిని అతని కొరకు శుద్ధీకరణగా మరియు కారుణ్యంగా చేయుము
عربي
الإنجليزية
الأوردية
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారు ఒక రోజులో రెండు పూటల భోజనం చేస్తే, అందులో ఒకటి కేవలం ఖర్జూరాలు మాత్రమే ఉండేవి
عربي
الإنجليزية
الأوردية
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారు మదీనా వచ్చినప్పటి నుంచి ఎన్నడూ వరుసగా మూడు రోజుల పాటు కడుపునిండా గోధుమ రొట్టెలు తినలేదు. ఆయన మరణించేదాకా అదే పరిస్థితి
عربي
الإنجليزية
الأوردية
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (పడుకునే) పరుపు తోలుతో తయారుచేయబడింది. దానిలో పలుచటి ఖర్జూర చెట్ల బెరడు నింపబడి ఉండేది
عربي
الإنجليزية
الأوردية
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు తన తెల్లని కంచరగాడిదను, తన ఆయుధాలను మరియు దానంగా ఇచ్చిన భూమిని మాత్రమే వదలి వెళ్ళారు. ఇవి తప్ప ఆయన ఒక్క దిర్హముగాని, దీనారుగాని, బానిసగాని, బానిసరాలిని గాని, మరే వస్తువును కూడా వదలి వెళ్ళలేదు
عربي
الإنجليزية
الأوردية
“బిలాల్! ఇస్లాంలో నువ్వు చేసిన అత్యంత ఆశావహ ఆచరణ ఏమిటో నాకు చెప్పు
عربي
الإنجليزية
الأوردية
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ జాతివారికైనా (అల్లాహ్ వైపు) పిలుపునివ్వకుండా వారితో ఎన్నడూ యుద్ధం చేయలేదు
عربي
الإنجليزية
الأوردية
“సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: మూడు రకాల వ్యక్తులతో ప్రళయదినాన నేను స్వయంగా గొడవ పడతాను
عربي
الإنجليزية
الأوردية
“అతనిని శపించకండి, అల్లాహ్ సాక్షిగా! నాకు తెలిసినంత వరకు, నిశ్చయంగా అతను అల్లాహ్'ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు”
عربي
الإنجليزية
الأوردية
నేను మీకు ఉపవాసం, నమాజు మరియు దానధర్మాల స్థాయి కంటే ఉత్తమమైన దాని గురించి తెలియజేయనా?
عربي
الإنجليزية
الأوردية
“మీలో ఉత్తములు ఎవరో, అధములు ఎవరో నేను మీకు తెలియజేయనా?”
عربي
الإنجليزية
الأوردية
జనులకు కృతజ్ఞత చూపని వాడు అల్లాహ్‌కు కృతజ్ఞత చూపడు
عربي
الإنجليزية
الأوردية
నిశ్చయంగా నేను శపించేవానిగా పంపబడలేదు, దానికి బదులు కారుణ్యంగా పంపబడ్డాను
عربي
الإنجليزية
الأوردية
నేను నడుస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, అప్పుడు నేను నా దృష్టిని పైకి ఎత్తాను, అప్పుడు హీరా గుహలో నా వద్దకు వచ్చిన దైవదూత
عربي
الإنجليزية
الأوردية
ఎవరైతే అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించకుండా (షిర్క్ చేయకుండా) ఆయనను కలుస్తాడో, అతని పాపాలు అతనికి హాని చేయలేవు. మరియు ఎవరైతే ఆయనకు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, అతని పుణ్యకార్యాలు అతనికి ప్రయోజనం చేకూర్చలేవు
عربي
الإنجليزية
الأوردية
మీరు ఎక్కడ ఉన్నా అల్లాహ్ పట్ల భయభీతి (తఖ్వా) కలిగి ఉండండి మరియు ఏదైనా చెడు పని చేస్తే, వెంటనే ఒక మంచి పని చేయండి, అది దానిని అంటే ఆ పాపాన్ని తుడిచివేస్తుంది, మరియు ప్రజలతో మంచి నడవడికతో (చక్కని ప్రవర్తనతో) వ్యవహరించండి."٨
عربي
الإنجليزية
الأوردية
ఒక ముస్లిం వ్యక్తి యొక్క రక్తం (ప్రాణం తీయడం) ఈ మూడు కారణాలలో ఒకదాని వలన మాత్రమే ధర్మసమ్మతం అవుతుంది
عربي
الإنجليزية
الأوردية
నిర్దిష్ట వారసులకు వారి వారసత్వ భాగం (ఫరైద్) ముందుగా కేటాయించండి. (వారసత్వ పంపకాల తరువాత) మిగిలిన సంపత్తి అత్యంత సమీప పురుష వారసునికి (అసబా) చెందుతుంది
عربي
الإنجليزية
الأوردية