ప్రవక్త హదీథుల మరియు వాటి అనువాదాల ఎన్సైక్లోపీడియా ప్రాజెక్టు:
ఇస్లామీయ విషయాలలో తరచుగా వచ్చే హదీథులను ఎంచుకోవడం మరియు వాటిని సరళంగా, సంపూర్ణంగా వివరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక సమగ్ర ప్రాజెక్టు ఇది. తరువాత, వాటిని ఖచ్చితమైన ప్రక్రియల ప్రకారం అంతర్జాతీయ భాషల్లోకి ఉత్తమ నాణ్యతతో అనువదించి, అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా ఉచితంగా అందించడం..
లక్ష్యాలు:
ప్రవక్త హదీథుల అనువాదాల కోసం ఒక విశ్వసనీయమైన, అధునాతనమైన మరియు ఉచితమైన ప్రపంచ స్థాయి సూచికను సృష్టించడం..
అనువాద సమయంలో అనువాదకులకు హదీథుల అనువాదాలకు ఎలక్ట్రానిక్ మెమరీని అందించడం.
అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా అనువాదాలను ప్రజలకు చేరవేయడం.
ఎన్సైక్లోపీడియా యొక్క ప్రయోజనాలలో ఒకటి:
సమగ్రత కోసం.
ఉచితం.
బహుళ అనువాదాలు.
నిరంతర అభివృద్ధి.
నైపుణ్యము.
తయారీ దశలు మరియు అభివృద్ధి దశలు:
అరబీ భాషలో ఎన్సైక్లోపీడియాను తయారు చేయడం.
ఎన్సైక్లోపీడియాను వివిధ భాషలలో అనువదించడం.
ఆన్ లైన్ లో ఎన్ సైక్లోపీడియాను ప్రచురించడం.
ఎన్సైక్లోపీడియా మరియు దాని అనువాదాల నిరంతర అభివృద్ధి.