عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُقْرِئُنَا القُرْآنَ عَلَى كُلِّ حَالٍ مَا لَمْ يَكُنْ جُنُبًا.

[حسن] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 146]
المزيــد ...

అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, జునుబ్ (అశుద్ధ) స్థితిలో తప్ప, అన్ని వేళలా మాకు ఖుర్ఆను చదివించేవారు.

[హసన్ హదీథు] - [అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:] - [సునన్ అత్తిర్మిదీ - 146]

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తన భార్యతో సంభోగించడం వలన కలిగే జనాబత్ స్థితిలో ఉన్నప్పుడు తప్ప, మిగతా అన్ని స్థితులలో తన సహాబాలకు ఖుర్’ఆన్ బోధించేవారు మరియు దాని పారాయణము చేయించేవారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. అశుద్ధావస్తలో ఉన్నవారు గుసుల్ చేయనంతవరకు ఖుర్ఆన్ చదవడం నిషేధము అని తెలుస్తున్నది
  2. కార్య రూపంగా బోదించడం గురించి తెలుస్తున్నది.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإندونيسية ఇంకా (28)
ఇంకా