عَنْ إِبرَاهِيمَ النَّخَعِيِّ عَنْ هَمَّامِ بنِ الحَارِثِ قَالَ:
بَالَ جَرِيرٌ، ثُمَّ تَوَضَّأَ، وَمَسَحَ عَلَى خُفَّيْهِ، فَقِيلَ: تَفْعَلُ هَذَا؟ فَقَالَ: نَعَمْ، رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بَالَ، ثُمَّ تَوَضَّأَ وَمَسَحَ عَلَى خُفَّيْهِ. قَالَ الأَعْمَشُ: قَالَ إِبْرَاهِيمُ: كَانَ يُعْجِبُهُمْ هَذَا الحَدِيثُ؛ لِأَنَّ إِسْلَامَ جَرِيرٍ، كَانَ بَعْدَ نُزُولِ المَائِدَةِ.
المزيد
ఇబ్రాహీం నఖయీ నుండి, హమ్మామ్ ఇబ్న్ హారిథ్ ఉల్లేఖన:
జరీర్ మూత్ర విసర్జన చేసిన తర్వాత ఉదూ చేసి, తన మేజోళ్లపై మసాహ్ చేశారు. అప్పుడు ఆయన్ని, 'మీరు ఇలా చేస్తారా?' అని ప్రశ్నించగా, ఆయన ఇలా బదులిచ్చారు: 'అవును, నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూత్ర విసర్జన చేసిన తర్వాత ఉదూ చేసి, తన మేజోళ్లపై మసాహ్ చేయడాన్ని చూశాను. అల్-అఅమష్ తెలిపారు: ఇబ్రాహీం ఇలా అన్నారు: 'వారు ఈ హదీథును చాలా ఇష్టపడేవారు; ఎందుకంటే సూరహ్ మాయిదహ్ అవతరించిన తర్వాత జరీర్ ఇస్లాం స్వీకరించడం జరిగింది.'