హదీసుల జాబితా

ఎవరి (చేతిలో)ఆదీనంలో ముహమ్మద్ ప్రాణం ఉందో ఆయన సాక్షిగా"ఈ (జాతిలో)సమాజంలోని యూదుడైన క్రైస్తవుడైనా,ఇంకెవరైనా నాకు ఇచ్చి పంపించ బడ్డ( ఖుర్ఆన్ )దాని అనుసారంగా విశ్వసించకుండానే మరణిస్తే అతను నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
యూదుల పై క్రైస్తవులపై అల్లాహ్ యొక్క శాపం కురియుగాక వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా చేసుకున్నారు,కాబట్టి వారిలా మీరు చేయకండి అని వారించేవారు ఆ సమస్య ఒక వేళ లేకుంటే ప్రవక్త సమాధిని కూడా ఖాళీ గా ఉంచేవారము,దాన్ని కూడా మస్జిద్ చేసేస్తారేమో అన్న భయం తో అలా చేయడం జరిగింది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఓ అల్లాహ్ నా సమాధిని పూజించబడే విగ్రహంగామారకుండా రక్షించు,అల్లాహ్ సుబహానహువతఆలా తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్న వారిపట్ల తీవ్రమైన ఆగ్రహం చూపుతాడు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా ఎంతపెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం లభిస్తుంది,నిస్సందేహంగా ఎవరినైతే అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురిచేస్తాడు,ఎవరైతే దీంట్లో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతని పట్ల సంతోషపడుతాడు మరెవరైతే విముఖత చూపుతాడో అల్లాహ్ కూడా అతని పట్ల క్రోదాన్ని చూపుతాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మీరు చేస్తున్న భాగస్వాముల (షిర్కు) నుండి నేను నిరుపేక్షాపరున్నీ,ఒక కార్యం చేసి దాంట్లో ఎవరైన నాకు భాగస్వామ్యపరిచినట్లైతే 'నేను అతన్నిమరియు అతను చేస్తున్నషిర్కును(భాగస్వామ్యులను)'వదిలేస్తాను
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ తఆలా మహోన్నత వల్ల మీలో ఎవరిని నా మిత్రునిగా చేసుకోలేకపోతున్నాను,అల్లాహ్ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలమ్ ను చేసుకున్నమాదిరిగా నన్ను తన మిత్రునిగా చేసుకున్నాడు,ఒకవేళ మిత్రునిగా చేసుకునే అవకాశం నాకు ఉంటే నేను అబుబకర్ ని మిత్రునిగా చేసుకునేవాడను.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ మహోన్నతుడు,స్వాభిమానుడు,ఒక విశ్వాసి కూడా అభిమానవంతుడు అయి ఉంటాడు,అల్లాహ్ నిషిద్దపర్చిన (హరామ్)విషయము విశ్వాసి చేసినప్పుడు అల్లాహ్ కు రోషం వస్తుంది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎవరైతే అల్లాహ్ ఏతర ప్రమాణం చేస్తాడో అతను కుఫ్ర్ లేక షిర్కు ఒడగట్టినట్లే
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
(మునాఫీఖీన్) కపటుల పై బారమైన నమాజులు ‘ఇషా మరియు ఫజర్ నమాజు ,ఒకవేళ వారికి అందులో ఉన్న ప్రాముఖ్యత తెలిసి ఉంటే మోకాళ్లపై నడుస్తూ వస్తారు,నా ఆలోచన ప్రకారం ప్రజలకు నమాజు చదవమని చెప్పి ఒక వ్యక్తి కి నమాజు చదివించు అని ఆదేశించి,కొంత మందిని మరియు కట్టెల ప్రోగును వెంట తీసుకుని నమాజు కు రాని వారి వద్దకి వెళ్ళి ఇళ్ళు తగలపెట్టాలని అనిపిస్తుంది.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా ప్రజల్లో అత్యంత నీచులు ప్రళయం సంభవించు సమయాన జీవించియున్నవారు, సమాధులను వారు మస్జిదులుగా నిర్మించుకుంటారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘మీ విషయం లో నన్ను ఎక్కువగా బయాందోళనలకు గురిచేస్తున్న విషయం ‘షిర్కే అస్గర్( చిన్న షిర్క్)దాని గురించి అడిగితే ‘ప్రవక్త అర్రియ ‘ప్రదర్శనాబుద్ది’ అని తెలియజేశారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ హలాలు పర్చిన విషయాలను వారు హరామ్ చేయలేదా మీరు వాటిని హరామ్ గా భావించలేదా?అల్లాహ్ నిషిద్దపర్చిన విషయాలను హలాల్ చేయలేదా మీరు వాటిని హలాల్ గా భావించలేదా అని ప్రశ్నించారు,దానికి నేను అవును అన్నాను ప్రవక్త- దాస్యం చేయడం అంటే అదే అని జవాబిచ్చారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా నీవు గ్రంధవహకుల జాతి వద్దకు వెళ్తున్నావు కాబట్టి మొట్టమొదట వారిని‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘సాక్ష్యం వైపునకు ఆహ్వానించు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారితో‘అన్నుష్ర ’{మంత్ర విద్యను మంత్ర విద్య తో దూరం చేయడం} గురించి ప్రశ్నించటం జరిగింది,ఆయన అది షైతాన్ చర్య అని బదులిచ్చారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
{నసార}క్రైస్తవులు మర్యం పుత్రుడైన ఈసా విషయము లో అతిక్రమించినట్లు నా విషయం లో మీరు నా హోదా కు,(స్థాయి కి) మించి అతిశయిళ్లకండి (మితిమీరకండి),నిశ్చయంగా నేను ఒక దాసుడను మాత్రమే కాబట్టి"అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త" అని మాత్రమే పలకండి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘ఓ దైవ ప్రవక్త జనుల్లో మీ సిఫారసు పొందు అదృష్టవంతుడు ఎవరు? అని ప్రశ్నించడం జరిగింది,దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు జవాబిస్తూ ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ను మనస్ఫూర్తిగా విశ్వశిస్తాడో అతను అర్హుడు అని తెలియ పర్చారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
శకునం కారణంగా పని నుండి వెనుకకు మరలి పోయినవాడు నిశ్చయంగా షిర్క్ కు పాల్పడినట్లే ,సహాబాలు ప్రశ్నిస్తూ ‘దానికి ప్రత్యామ్నాయం/మార్గాంతరం ఏంటి ప్రవక్త అని ప్రశ్నించారు,ప్రవక్త బదులిస్తూ ‘ఈ విధంగా దుఆ చేయటం"అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరక,వలా తియర ఇల్లా తియరక వలా ఇలాహ గైరుక{ఓ అల్లాహ్ నీవు తప్ప మేలు ను వేరెవరు ప్రసాదించలేరు నీ శకునం తప్ప మరే శకునం లేదు నీవు తప్ప ఇతర వాస్తవ ఆరాధ్య దేవుడు లేడు}
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవము లేడు ఆయన ఏకైకుడు అతనికి ఎవరు సాటి లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఆయన దాసుడు మరియు సందేశహరుడు అని సాక్ష్యమిస్తూ దాంతో పాటూ మర్యం పుత్రుడైన ఈసాను అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడుగా,మర్యం వైపుకు పంపబడ్డ దైవవాక్యం గా,అల్లాహ్ తరుపున ఊదబడిన ఆత్మగా విశ్వసించి,స్వర్గ నరకాలు సత్యం అని భావించి ఎవరైతే సాక్ష్యామిస్తారో అల్లాహ్ సు త ఆ వ్యక్తి యొక్క కార్యాలు ఎలా ఉన్న అతన్ని స్వర్గం లోకి పంపిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
{షిర్క్ చేయకుండా}ఇతరులను అల్లాహ్ కు సరిసమానంగా సాటి కల్పించకుండా ఆయన ను కలిసే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు,అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించి మరెవరైతే ఆయన్ను కలుస్తాడో నరకం లో ప్రవేశిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మహోన్నతుడైన అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించి ఆ స్థితిలోనే మరణించినవాడు నరకం లోకి ప్రవేశిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అతిశయిల్లే వారికి నాశనం తప్పదూ అని మూడు సార్లు పదేపదే పలికారు,ప్రవక్త!
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ వాక్యం గురించి తెలియ పర్చారు(وَقَالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلا تَذَرُنَّ وَدًّا وَلا سُوَاعًا وَلا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا)"వారన్నారు ‘మీరు మీ ఆరాధ్య దైవాలను ఎన్నటికీ వదలకండి,వద్ద్ ను సువా ను యగూస్ ను యఊక్ ను నసర్ ను ఎన్నటికీ వదలకండి’’ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తెలుపుతూ ‘ఈ పేర్లన్నీ నూహ్ అలైహిస్సలమ్ కాలంకు సంబంధించిన సత్పురుషులు"అన్నారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తికి గడువుపై మరింత సమయం కేటాయించిన లేక అప్పులోని మూల్యాన్నిమాఫీ చేసినా రేపు ప్రళయదినాన వారికి ఏ నీడలేనప్పుడు అల్లాహ్ మహోన్నతుడు తన అర్ష్ సింహాసనం నీడలో అతనికి చోటు ఇస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతన్ని(అనారోగ్యానికి ,ఆపదలకు గురిచేసి)పరీక్షిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘నిశ్చయంగా అల్లాహ్ సత్కార్యాలను మరియు దుష్కార్యాలను వ్రాసేశాడు,తరువాత వాటిని స్పష్టపరచాడు,మంచిని సంకల్పించుకుని దాని పై కార్య సాధన చేయలేకున్నా అల్లాహ్ తన వద్ద దానిని పూర్తి పుణ్యంగా జమకడతాడు,ఒకవేళ సంకల్పంతో పాటు కార్య సాధన చేసినట్లైతే అల్లాహ్ తన వద్ద అతనికి పదిపుణ్యాల నుండి ఏడువందలకు పై రెట్టింపు పుణ్యాలుగా జమకడతాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా అల్లాహ్ మీ శరీరాలను ముఖాలను చూడడు ఆయన మీరు చేసే సత్కార్యాలను మరియు మీ హృదయాలను చూస్తాడు'.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మేము ఒకసారి మహనీయ దైవప్రవక్త వద్ద కూర్చుని ఉన్నాము ,ఆ రోజు మా వద్దకి ఒక తెల్లని తెలుపు దుస్తులు ధరించి,నల్లని నలుపు వెంట్రుకలు కలిగి,ఎటువంటి ప్రయాణ ప్రభావం కనిపించని,ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘ఎవరైతే మా ఆదేశాలలో లేని నూతన పోకడలను ఆచరిస్తాడో అవి ఆమోదయోగ్యంకావు తిరస్కరించబడుతాయి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఓ నా దాసులరా! నేను నాపై హింసను నిషేదించుకున్నాను,అలాగే మీ మధ్యలో కూడా దాన్ని నిషేదించాను,పరస్పరము హింసించుకోకండి దౌర్జన్య పడకండి, ఓ నా దాసులరా! నిశ్చయంగా నేను కోరినవారు తప్ప మిగతావారంతా మార్గబ్రష్టులే కాబట్టి నాతో సన్మార్గాన్ని వేడుకోండి నేను మీకు సన్మర్గమును ప్రసాదిస్తాను.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఓ కుమారా!నేను నీకు కొన్ని వాక్యాలు నేర్పిస్తాను జాగ్రత్తగావిను "అల్లాహ్ యొక్క శాసనాలను కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడుతాడు,నీవు అల్లాహ్ హక్కులను పూరించు,అల్లాహ్ ను నీ ఎదుట పొందుతావు,ఏదైనా అవసరం కలిగితే కేవలం అల్లాహ్ ను మాత్రం అర్దించు,సహాయం కావాలంటే అల్లాహ్ ను మాత్రమే సహాయం కోసం అర్ధించు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘తిరస్కారులు మినహా పూర్తి ఉమ్మత్ స్వర్గం లో ప్రవేశిస్తుంది ‘ ప్రశ్నించబడింది ‘ఎవరు తిరస్కారులు ఓ దైవ ప్రవక్త ? ప్రవక్త బదులిస్తూ’ చెప్పారు ‘నన్ను అవలంబించినవారు స్వర్గం లోకి ప్రవేశిస్తారు మరెవరైతే నన్ను ధిక్కరిస్తారో అతను తిరస్కారధోరణి కి పాల్పడ్డాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎవరైతే ఇతర జాతుల సాంప్రదాయాలను అనుసరిస్తారో వారు కూడా అదే క్రోవకు చెందుతారు’.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నేను మహనీయ దైవప్రవక్త ను ఏ పాపం పెద్దది ?అని ప్రశ్నించాను,దానికి ప్రవక్త సమాధానమిస్తూ ‘నిన్ను సృష్టించిన అల్లాహ్ కు సమానంగా ఇతరులను సాటి కల్పించడం.అని చెప్పారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఒక ముస్లిం కోసం ‘తన సోధరుణితో మూడు రాత్రుల కంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం‘సమంజసం కాదు,ఇద్దరు కలిసినప్పుడు ఎడ ముహమ్ పెడముహమ్ తో కలుసుకుంటారు కానీ అందులో'మొదట సలాం చేసినవాడే”ఉత్తముడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ముస్లిం ను నష్టానికి గురిచేసిన వాడిని అల్లాహ్ నష్టానికి గురిచేస్తాడు,ముస్లిం తో కఠినంగా వ్యవహరించినవాడితో అల్లాహ్ కఠినంగా వ్యవహరిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా మీరు అతి త్వరలో మీ ప్రభువును కూడా ఈ రోజు నిండు చంద్రున్ని చూసినవిధంగానే చూస్తారు ‘ఎటువంటి తోపులాటలు లేకుండా చూస్తారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మహోన్నతుడైన అల్లాహ్ దుర్మార్గునికి ప్రపంచం లో కొంచెం గడువు ఇస్తాడు కానీ పట్టుకున్నప్పుడు మాత్రం అతన్ని వదలడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
తస్మాత్ !వినండి నేను మిమ్మల్ని దైవప్రవక్త నాకు చెప్పి పంపిన దాని కోసం పంపించాలా? మీరు ఏ చిత్రం చూసిన దానిని చెరిపేయండి,ఎత్తైన సమాధి చూసినట్లైతే దానిని భూమికి సమానం చేసేయండి”.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఈ విధంగా చేసినవాడు మనలోని వాడుకాదు :శకునం తీసినవాడు,తీయించుకున్నవాడు ,జ్యోతిష్యం చెప్పినవాడు ,చెప్పించుకున్నవాడు,చేతబడిచేసినవాడు చేయించినవాడు,జ్యోతిష్కుడి వద్దకు వచ్చి అతడు చెప్పిన మాటలు దృవీకరించినవాడు ఖచ్చితంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెచ్చిన శరీయత్’ను(కుఫ్ర్) దిక్కరించాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
జ్యోతిష్కుడి వద్దకి వెళ్ళి అతన్ని ఏదైనా విషయం గురించి అడిగి తెలుసుకొని దాన్ని నమ్మినట్లైతే ఆ వ్యక్తి నమాజు నలబై రోజుల వరకు ఆమోదించబడదు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు’ ఎవరైతే జ్యోతిష్య శాస్త్ర భాగాన్ని అభ్యసిస్తాడో అతను మంత్రజాల భాగాన్ని అభ్యసించిన దానికి సమానం’ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంతే ఎక్కువగా మాంత్రిక విధ్య అభ్యసించినట్లు’.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మహాపరాధలలో అతి ఘోరమైనది ‘అల్లాహ్ కు ఇతరులను భాగస్వామ్యులుగా చేయడం‘అల్లాహ్ యొక్క శక్తి నుండి బేఖాతరు చేయకపోవడం,అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ చెందడం,అల్లాహ్ యొక్క ఆత్మ నుండి నమ్మకం కోల్పోవడం.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
విశ్వాసానికి డెబ్బైలేక అరవై కు మించి శాఖలు ఉన్నాయి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఆయన మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో పాటు ఒక ప్రయాణం లో ఉన్నారు:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఒక వ్యక్తితో సందేశం పంపించారు’ ఏ ఒంటె మెడలో నైనా సరే ఎటువంటి వింటినారిత్రాడు లేదా మరే ఇతర త్రాడు ఉన్నా సరే మిగల్చకుండా వాటిని కత్తిరించేయండి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఏదైనా వస్తువు తావీజులా ఎవరైతే ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
లా ఇలాహ ఇల్లల్లాహు చదివి అల్లాహ్ ఏతర పూజించబడే దైవాలను తిరస్కరించినవాడి ధనం మరియు ప్రాణము నిషేధము,అతని లెక్క అల్లాహ్ పై ఉంది.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
కరుణించేజనులపై కరుణామయుడు (అర్రహ్మాన్)కరుణిస్తాడు,మీరు భూవాసులపై కరుణించండీ ఆకాశంలో ఉన్న ప్రభువు మిమ్ము కరుణిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
దైవదూతలు అల్లాహ్ ఆదేశాలను తీసుకుని మేఘాల్లోనికి దిగివస్తారు, ఆకాశాల్లో ఆదేశించబడిన దానిని గురించి చర్చిస్తారు, అప్పుడు షైతాన్ ఆ విషయాలను దొంగచాటుగా వింటూ ఉంటాడు. వాటిని జ్యోతిష్యులకు అందజేస్తాడు. వాటికి వారు వంద అబద్దాలు జోడించి చెప్తారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఏ దాసుడైతే ‘అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసులుహూ’అని అంతఃకరణ శుద్దితో సాక్ష్యమిస్తాడో అతనిపై మహోన్నతుడైన అల్లాహ్ నరకాగ్ని ని నిషేదిస్తాడు’
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మహోన్నతుడు,శుభదాయకుడు అయిన మన ప్రభూ! ప్రతీ రాత్రి భూలోక ఆకాశానికి దిగి వస్తాడు అప్పుడు రాత్రి యొక్క మూడవ చివరి భాగం మిగిలి ఉంటుంది,ఇలా ప్రకటిస్తాడు :నన్ను ఎవరు పిలుస్తున్నారు నేను వారికి బదులిస్తాను,ఎవరు నన్ను ఆర్ధిస్తున్నారు వారికి నేను ప్రసాదిస్తాను,ఎవరు నన్ను క్షమించమని ప్రాదేయపడుతున్నారు వారికి క్షమాబిక్ష ప్రసాదిస్తాను
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
సమాధుల వద్ద నమాజు చదువకండి మరియు వాటిపై కూర్చోకండి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
వారిలోని పుణ్యాత్ములు లేక దైవదాసులు చనిపోయినప్పుడు వారి సమాధుల పైన ఆలయాలు నిర్మించి వారి చిత్రాలు చేసేవారు అవే ఈ చిత్రాలు;అల్లాహ్ వద్ద సృష్టి రాశుల్లో కెల్లా అత్యంత నీచమైన జీవులు వీరు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగెలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎవరైతే ఇస్లాంలో సత్కార్యాలు చేస్తారో వారు జాహిలియ్యహ్ కాలములో చేసిన వాటిలో దేనికీ జవాబుదారులుగా పట్టుకోబడరు. మరియు ఎవరైతే ఇస్లాంలో చెడుకు (పాపపు పనులకు) పాల్బడుతారో వారు తమ పూర్వపు మరియు ప్రస్తుత జీవితపు పాపపు పనులకు జవాబు దారులుగా పట్టుకోబడతారు” అన్నారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నాకు చెప్పండి, ఒకవేళ నేను కేవలం విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) మాత్రమే ఆచరిస్తే, కేవలం రమదాన్ నెల ఉపవాసాలను మాత్రమే ఆచరిస్తే, (అల్లాహ్’చే) హలాల్’గా ప్రకటించబడిన విషయాలను హలాల్ విషయాలని విశ్వసిస్తే (వాటిని ఆచరిస్తే), హరాం గా ప్రకటించబడిన విషయాలను హరాం విషయాలని విశ్వసిస్తే (వాటికి దూరంగా ఉంటే)
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు. అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించరో, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించరాదు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“నిశ్చయంగా, తీర్పు దినము నాడు నా ఉమ్మత్’ నుండి అల్లాహ్ ఒక వ్యక్తిని ఎన్నుకుని సృష్టి అంతటి ముందు హాజరు పరుస్తాడు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ఆకాశాలనూ మరియు భూమినీ సృష్ఠించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే అల్లాహ్ సృష్టితాలన్నింటి భవితవ్యాన్ని రాసి ఉంచినాడు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – సలాహ్’ను (నమాజును) వదిలివేయుట.”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎందుకంటే అతడు ఎన్నడూ “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా పాపములను మన్నించు” అని వేడుకోలేదు” అన్నారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మీ ప్రభువు ఏమని అన్నాడో తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే తెలుసును” అని జవాబిచ్చారు. దానికి ఆయన “అల్లాహ్ ఇలా అన్నాడు “నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసిస్తూ (విశ్వాసులుగా) ఈనాటి ఉదయంలోనికి ప్రవేశించినారు, మరియు మరికొందరు అవిశ్వాసులుగా ప్రవేశించినారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
(ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా) మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేము”. దానికి ఆయన “నిజంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుందా?” అని అడిగారు. దానికి వారు “అవును” అని సమాధానమిచ్చారు. అపుడు ఆయన “అది నిర్మలమైన విశ్వాసము (నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం)” అన్నారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్’హందులిల్లాహ్ (స్తోత్రములన్నీ అల్లాహ్ కొరకే) ఆయన, వాడి (షైతాను యొక్క) కుతంత్రాన్ని (మనిషిలో) ఆలోచనలు రేకెత్తించడంగా (మాత్రమే) మార్చివేసాడు (పరిమితం చేసాడు)” అన్నారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ఒక మంచి పనికి (సత్కార్యమునకు) సంబంధించి విశ్వాసికి అల్లాహ్ ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ మంచి పని కొరకు ఆయన అతడికి (విశ్వాసికి) ఈ ప్రపంచములో ప్రసాదిస్తాడు, మరియు పరలోకములోనూ దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నీవు నీ పూర్వపు మంచిపనులతో సహా ఇస్లాంను స్వీకరించినావు” అన్నారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“కపట విశ్వాసి ఉపమానము రెండు గుంపుల మధ్య తిరుగుతూ ఉండే ఆడ గొర్రె ఉపమానము వంటిది. అది ఒకసారి ఈ గుంపు లోనికి వెళితే, ఒకసారి ఆ గుంపు లోనికి వెళుతుంది”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“నిశ్చయంగా ధరిస్తూ ఉన్న అంగి (చొక్కా, పైవస్త్రం) కొంతకాలానికి క్షీణించినట్లు, మీలో ఎవరి హృదయాలలోనైనా విశ్వాసమూ క్షీణిస్తుంది. కనుక మీ హృదయాలలో విశ్వాసాన్ని నవీకరించమని అల్లాహ్ ను వేడుకొనండి”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ప్రళయదినపు సంకేతాలలో – ఙ్ఞానము (భూమి నుండి) లేపు కోబడుతుంది, అఙ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, సారా త్రాగుట సర్వసాధారణం అవుతుంది, పురుషులు సంఖ్యలో తగ్గిపోతారు, అదే స్త్రీలు (సంఖ్యలో) పెరిగి పోతారు; ఎంతగా అంటే యాభై మంది స్త్రీలకు (వారి మంచి చెడులు చూడడానికి) ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“మీరు యూదులతో యుద్ధం చేయనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. తన వెనుక దాగి ఉన్న యూదుని గురించి ఒక శిల “ఓ ముస్లిమా! ఓ యూదుడు నా వెనుక దాగి ఉన్నాడు. వాడిని సంహరించు” అని పలికేటంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“సూర్యుడు పడమర నుండి ఉదయించనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. సూర్యుడు పడమర నుండి ఉదయించి నపుడు ప్రజలు దానిని చూస్తారు. అపుడు ప్రజలందరూ (అల్లాహ్ ను) విశ్వసిస్తారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“నా నీటి తొట్టి (ఎంత పెద్దది అంటే) దాని రెండు అంచుల మధ్య దూరం ఒక నెల ప్రయాణమంత ఉంటుంది. దాని నీరు పాల కన్నా తెల్లనైనవి; దాని సువాసన కస్తూరీ గంధము కన్న మధురమైనది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“నేను నీటి కొలనుపై ఉంటాను, ఆ విధంగా మీలో ఎవరు నా వద్దకు వస్తారో చూస్తాను. కానీ కొంతమంది ప్రజలు నావద్దకు రాకుండా దూరంగా నిలిపి వేయబడతారు. నేను “ఓ ప్రభూ! వారు నా వాళ్ళు, నా సమాజం (ఉమ్మత్) వాళ్ళు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ముహమ్మద్ యొక్క ప్రాణం ఎవరి చేతిలోనైతె ఉన్నదో ఆయన సాక్షిగా; మబ్బులు లేని నల్లని ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాల కన్నా, ఆ కప్పులు మిక్కిలి అధిక సంఖ్యలో ఉంటాయి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ అయిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు “మీలో ప్రతి ఒక్కరి సృష్టి అతడి తల్లి గర్భములో నలభై దినములు, నలభై రాత్రులు (అతడి శరీరానికి కావలసిన వాటిని) సమీకరించడం ద్వారా జరుగుతుంది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ప్రతి విషయమూ (అల్లాహ్) ఆదేశానుసారం జరుగుతుంది; చివరికి శక్తి (కలిగి ఉండుట), అశక్తత, లేక (అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ బహుశా ఇలా అన్నారు) అశక్తత మరియు శక్తి (కలిగి ఉండుట) కూడా”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ‘ఫలానా భూమిపై (ఫలానా ప్రదేశములో) చనిపోతాడు” అని విధివ్రాతలో లిఖించి ఉంటే, అతడు అక్కడికి వెళ్ళడానికి ఏదైనా కారణాన్ని అతని కొరకు పొందుపరుస్తాడు”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
, నేను నా తెగ వారి ప్రతినిధిగా ఇక్కడికి పంపబడినాను. నా తెగ బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విషయాన్ని చెబుతూ చివరన “అది (ఈ ప్రపంచము నుండి) ఙ్ఞానము అంతరించి పోయినపుడు జరుగుతుంది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
గ్రంథ ప్రజలను (వారు చెబుతున్నదానిని) విశ్వసించకండి, అలాగని వారిని (వారు చెబుతున్న దానిని) తోసిపుచ్చకండి. మీరు ఇలా పలకండి (“మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన దానిని విశ్వసిస్తాము”)
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసులో ఉన్నపుడు వారిపై వహీ (అల్లాహ్ యొక్క సందేశము) అవతరణ జరిగింది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నీవు వారిని శిక్షించుట, మరియు వారు నీతో అబధ్ధాలాడుట, నిన్ను మోసగించుట, నీకు అవిధేయులగుట – ఇవన్నీ తూచబడతాయి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
(ఓ చిన్నాన్నా!) ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అనండి (చాలు). తీర్పు దినమున దాని ద్వారా నేను మీ కొరకు సాక్ష్యము పలుకుతాను
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా నీవు ఏమి చెబుతున్నావో అదీ, మరియు దేని వైపునకు ఆహ్వానిస్తున్నావో ఆ విషయమూ ఉత్తమమైనవి. మరి నిశ్చయంగా మేము చేసిన దానికి పరిహారము ఏమైనా ఉన్నదని నీవు మాకు తెలుప గలవా?
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అతని వద్దకు వెళ్ళు, వెళ్ళి ‘నీవు నరకవాసులలోని వాడవు కావు, నీవు స్వర్గవాసులలోని వాడవు” అని అతనికి చెప్పు.”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
(ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!)
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“నా ఉమ్మత్ యొక్క చివరి కాలములో (ఉమ్మత్’లోని) కొందరు మీరు గానీ, మీ తాతముత్తాతలు గానీ ఎన్నడూ వినని హదీథులను మీకు చెబుతారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మరియు వారి పట్ల జాగ్రత్త వహించండి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
రాసిపెట్టుకుంటూ ఉండు (ఓ అబ్దుల్లాహ్)! ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) సత్యము తప్ప మరేమీ బయటకు రాదు.”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి)
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మనకువ్యతిరేకంగా ఆయుధం చేపట్టినవాడు మనలోనివాడు కాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్