عن أبي هريرة -رضي الله عنه- مرفوعا: "قال -تعالى-: أنا أغنى الشركاء عن الشرك؛ من عمل عملا أشرك معي فيه غيري تركتُه وشِرْكَه".
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

అబూ హురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం'అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు:మీరు చేస్తున్న భాగస్వాముల నుండి నేను నిరుపేక్షాపరున్నీ,ఒక కార్యం చేసి దాంట్లో ఎవరైన నాకు భాగస్వామ్యపరిచినట్లైతే 'నేను అతన్నిమరియు అతను చేస్తున్నషిర్కును(భాగస్వామ్యులను)'వదిలేస్తాను
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన ప్రభువు ద్వారా ఉల్లేఖిస్తున్నారు -దీనిని హదీసే ఖుదుసి’అంటారు,అల్లాహ్ (రియా) ప్రదర్శన బుద్ది లేదా అలాంటి షిర్కును కలగొల్పుకున్న కార్యాలను తిరస్కరిస్తాడు ఎందుకంటే ‘మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రసన్నత కొరకు స్వచ్ఛంగా చిత్తశుద్దితో చేసినవి మాత్రమే ఆమోదిస్తాడు స్వీకరిస్తాడు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్
అనువాదాలను వీక్షించండి
1: ఈ హదీసు లో షిర్క్ మరియు దానికి సంభందించిన ప్రతీరకం నుండి హెచ్చరించబడుతుంది,ఎందుకంటే అవి కార్యాలు స్వీకరించబడటంలో అడ్డుగా నిలుస్తాయి.
2: షిర్కు కు చెందిన కోనాల నుండి రక్షించుకుంటూ చిత్తశుద్దితో ప్రతీకార్యం అల్లాహ్ కొరకు స్థాపించడం వాజిబ్ తప్పనిసరి.
3: గౌరవనీయడు మరియు శక్తిమంతుడు అయిన అల్లాహ్ కార్యపు గుణాల్లో ఒకటి ‘అల్ కలాం’ సంభాషించడం’కూడా ఉంది
4: ‘అల్ గనియ్యు’ గుణము కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే రుజువు చేయబడుతుంది
5: పరిశుద్దుడైన అల్లాహ్ చిత్తశుద్దితో ఆయన కొరకు మాత్రమే చేసే కార్యాన్ని ఆమోదిస్తాడు.
6: పరిశుద్దుడైన అల్లాహ్ కొరకు ‘ కారుణ్య’గుణం రుజువు చేయబడింది.
Donate