عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «كل أمتي يدخلون الجنة إلا من أَبَى». قيل: ومَنْ يَأْبَى يا رسول الله؟ قال: «من أطاعني دخل الجنة، ومن عصاني فقد أَبَى».
[صحيح] - [رواه البخاري]
المزيــد ...
అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘తిరస్కారులు మినహా పూర్తి ఉమ్మత్ స్వర్గం లో ప్రవేశిస్తుంది ‘ప్రశ్నించబడింది ‘ఎవరు తిరస్కారులు ఓ దైవ ప్రవక్త ? ప్రవక్త బదులిస్తూ’ చెప్పారు ‘నన్ను అవలంబించినవారు స్వర్గం లోకి ప్రవేశిస్తారు మరెవరైతే నన్ను దిక్కరిస్తారో అతను తిరస్కారధోరణి కి పాల్పడ్డాడు.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు
అబూహురైరా రజియల్లాహు అన్హు తెలియజేస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు చెప్తూ:{ كل أمتي يدخلون الجنة }(నా జాతికి చెందిన ప్రతి ఒక్కరూ స్వర్గంలోకి ప్రవేశిస్తారు)} అని తన ఉమ్మత్ కు శుభవార్త ఇచ్చారు,ఉమ్మత్ అంటే;ప్రవక్త సందేశాన్ని అంగీకరించిన వ్యక్తులు,పిదప తెలిపారు:{ إلا من أبى }తిరస్కరించినవారు మినహాయించబడ్డారు}అంటే అవిధేయతకు పాల్పడి స్వర్గ ప్రవేశానికి కారణమయ్యే దైవవిధేయతను త్యజించినవారు,ఎందుకంటే ఎవరైనా అత్యవసరమైన విషయాన్ని అది లేకుండా జరగదు అని తెలిసి కూడా విడిచిపెట్టినట్లైతే నిజానికి వాస్తవానికి వారు దాన్ని నిరాకరించారు అని దాని అర్ధం. అంటే తిరస్కరించారు, నిరాకరించినవారికి ముస్లింలు లేదా ముస్లిమేతరులు కు ప్రవక్త చేసిన మినహాయింపు నిజంగా తీవ్రమైన హెచ్చరిక;ఓ దైవ ప్రవక్త (ومن يأبى يا رسول الله) “స్వర్గంలో ప్రవేశించడానికి ఎవరు నిరాకరిస్తారని”సహచరులు ఆశ్చర్యపోయారు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారికి సమాధానమిస్తూ : -(من أطاعني)నా బోధనలకు కట్టుబడి ఉన్నవారు స్వర్గంలోకి (دخل الجنة)ప్రవేశిస్తారు,ఇక నాకు అవిధేయత చూపినవారు(ومن عصاني)-అంటే సందేశాన్నివిశ్వసించకుండా లేదా వారించిన నిషేదాలను అమలుచేయడం (فقد أبى)ఆయనకు అవిధేయత చూపుతూ తీవ్రంగా వెనుతిరగడం,ఎవరైతే నిరాకరించారో ఒకవేళ వారు కాఫీర్లు అయి ఉంటే వారు స్వర్గంలో ఎన్నటికీ ప్రవేశించలేరు,ఇక ఎవరైతే ముస్లిము అవుతాడో అతను నరకాగ్నిలో శుభ్రపరచబడనంత వరకు స్వర్గప్రవేశం పొందలేడు,వారు అన్నీ రకాల పాపాలకు పాల్పడినప్పటికీ,క్షమించబడతారు మరియు శాశ్వతంగా శిక్షించబడరు.