+ -

عن أبي هريرة رضي الله عنه قال:
لعن رسول الله صلى الله عليه وسلم الرجل يلبس لِبْسَةَ المرأة، والمرأة تلبس لِبْسَةَ الرجل.

[صحيح] - [رواه النسائي في الكبرى وابن ماجه بمعناه وأحمد] - [السنن الكبرى للنسائي: 9209]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించడాన్ని, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించడాన్ని శపించారు.

[దృఢమైనది] - - [السنن الكبرى للنسائي - 9209]

వివరణ

స్త్రీల వస్త్రాల వంటి శైలిని అనుకరించే పురుషులపై దైవ శాపం కలగాలని మరియు వారు ఆయన కరుణ నుండి దూరం కావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించారు. దుస్తుల ధరించడంలో, వాటి శైలిలో స్త్రీలు పురుషులను అనుకరించడం మరియు పురుషులు స్త్రీలను అనుకరించడం - ఒక పెద్ద పాపం

من فوائد الحديث

  1. ఇమామ్ షౌకానీ (రహిమహుల్లాహ్) యొక్క వివరణ: "స్త్రీలు పురుషులను, పురుషులు స్త్రీలను అనుకరించడం హరామ్ (నిషిద్ధం), ఎందుకంటే శాపం కేవలం నిషేధించబడిన పనులపైనే వస్తుంది."
  2. ఇమామ్ ఇబ్నె ఉథైమీన్ (రహిమహుల్లాహ్) యొక్క వివరణ:
  3. "ఏ దుస్తులైతే పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ ధరించే సాధారణ దుస్తులుగా గుర్తించబడినాయో, (ఉదా: కొన్ని రకాల షర్టులు, కాపులు), వాటిని ఇద్దరూ ధరించడంలో తప్పులేదు. ఎందుకంటే అవి ఇద్దరికీ కామన్ దుస్తులు."
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية الموري Малагашӣ الأوكرانية الجورجية المقدونية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా