عن ابن عمر رضي الله عنهما ، قال: نهى رسول الله صلى الله عليه وسلم عن القَزَع.
[صحيح] - [متفق عليه]
المزيــد ...

ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖిస్తూ తెలిపారు – మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ - ‘ఖజఆ’ (తల వెంట్రుకలు ఒక భాగం కత్తిరించి మిగిలిన భాగాన్ని వదిలివేయడం) ను వారించారు.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ చిన్నపిల్లల తలవెంట్రుకలు కొంతభాగాన్ని కత్తిరించి మరికొంతభాగాన్ని వదలడాన్ని నిషేధించారు, ఇది సర్వజనులకు వర్తిస్తుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జపనీస్
అనువాదాలను వీక్షించండి

ప్రయోజనాలు

  1. తల(వెంట్రుకల) కొంతభాగం కత్తిరించి మరికొంతభాగం వదలడం నిషేధించబడినది.
ఇంకా