عن أبي أيوب الأنصاري رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «لا يحل لمسلم أن يهجر أخاه فوق ثلاث ليال، يلتقيان: فيُعرض هذا، ويُعرض هذا، وخيرهما الذي يبدأ بالسلام».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ అయ్యూబ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలియపర్చారు ‘మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియపర్చారు ‘ఒక ముస్లిం కోసం ‘తన సోధరుణి తో మూడు రాత్రుల కంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం ‘సమంజసం కాదు ,ఇద్దరు కలిసినప్పుడు ఎడ ముహమ్ పెడముహమ్ తో కలుసుకుంటారు కానీ అందులో ‘మొదట సలాం చేసినవాడే”ఉత్తముడు.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ఒక ముస్లిమ్ తన తోటి ముస్లిముతో సంభాషణను మూడు రాత్రులకు మించి ఆపివేయడాన్ని నివారించబడినది,అంటే ఇద్దరు ఎదురుపడ్డప్పుడు ఒకరినొకరికి సలాము చేయకుండా మరియు మాట్లాడకుండా ఉండటం,దీని ద్వారా అర్ధమవుతున్న విషయం మనిషి స్వభావరీత్యా మూడు రాత్రుల లేదా అంతకంటే తక్కువ వరకు హజర్’ కు అనుమతి ఉంది,ఎందుకంటే మనిషి కోపానికి,మరియు చెడు నైతికతకు గురవుతాడు కాబట్టి మూడు రోజుల వరకు హజర్ అనుమతించబడినది తద్వారా అతని కోపం తగ్గిపోతుంది,ఈ హదీసులో సంభందం త్రెంచుకోవడం అనేది స్వీయప్రయోజనం కొరకు సూచించబడినది,ఇక అల్లాహ్ కొరకు చేయబడే హజర్ కొరకు ఎటువంటి సమయం నిర్దేశించబడలేదు,అంటే దుర్జనులు మరియు నూతనపోకడలు ఆచరించేవారు,చెడుమిత్రులు ఇలాంటి వాటికి సమయం నిర్దేశించబడలేదు,ఇవి వాటి కారణాలపై మాత్రమే ఆధారపడి ఉంటాయి కారణం లేకుండాపోతే తప్ప దీని సమయం పూర్తవదు,ఇక ఈ రెండు వర్గాల్లో హజర్ ను త్రెంపుతూ మొదట సలాం చేసేవారే ఉత్తములు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ప్రాపంచిక వ్యవహారాలకు సంబంధించి మూడురోజులకు మించి ఒక ముస్లిముతో సంబంధం త్రెంపుకోవడం నిషేదించబడినది
  2. తన తోటివాడికి మొదట సలాం చేయడం ఘనతతో కూడినవిషయం,అది వారిరువురిమధ్య గల హజర్ మరియు దూరాన్ని తొలిగిస్తుంది.
  3. సలాం ప్రాముఖ్యత,అది మనసులో ఉన్న కలహాన్ని తీసివేస్తుంది మరియు అది ప్రేమకు ఒక సంకేతం.
ఇంకా