عن عبد الله بن عمر -رضي الله عنهما- عن النبي -صلى الله عليه وسلم-قال: «من تَشبَّه بقوم, فهو منهم».
[حسن.] - [رواه أبو داود وأحمد.]
المزيــد ...

అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమ మహనీయ దైవపవక్త ద్వారా ఉల్లేఖిస్తున్నారు ‘ఎవరైతే ఇతర జాతుల సాంప్రదాయాలను అనుసరిస్తారో వారు కూడా అదే క్రోవకు చెందుతారు’.
ప్రామాణికమైనది - దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసు సాదారనరీతిలో ప్రయోజనపరుస్తుంది,ఎవరైతే సజ్జనులను అనుకరిస్తాడో అతను కూడా సజ్జనుడు అవుతాడు మరియు వారితో పరలోకరోజున ప్రోగుచేయబడతాడు,మరెవరైతే కాఫిర్ మరియు తిరస్కారుల వైఖరిని అవలంభిస్తాడో అతను వారి మార్గంపై ,ధర్మం పై ఉంటాడు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ
అనువాదాలను వీక్షించండి
1: తిరస్కారుల వైఖరి అవలంభించకూడదని హెచ్చరించబడుతుంది.
2: సజ్జనుల వైఖరి అవలంభించమని ప్రోత్సహించబడుతుంది
3: సదుపాయాల ప్రయోజనాలకు ఆదేశాలు ఉన్నాయి,బాహ్యంగా కనిపించే వ్యవహరము అంతర్గత ప్రేమను వ్యక్తపరుస్తుంది
4: నకలు ‘తషబ్బుహ్’ సంబంధిత ఆదేశాలు విస్తారంగా ఉన్నాయి,వాటిని క్లుప్తపర్చడం సాధ్యపడదు,ఎందుకంటే ఇది‘తషబ్బుహ్’రకానికి వేరుగా చెడుతో కూడుకుని ఉంటుంది,ముఖ్యంగా ప్రస్తుత కాలంలో,కాబట్టి ప్రతీ సమస్యను షరీయతు ఆధారాల ప్రకారంగా క్రోడీకరించవలసిన అవసరం ఉంది.
5: కాఫిరుల {-తిరస్కారుల-} అనుకరణ/నకలు కొట్టుటను వారించబడుతున్నది,మత ఆచారవ్యవహారాలలో వారిని అనుకరించడం ఇక్కడ నిషేధించబడింది,ఇక ఇతర పారిశ్రామిక పనులు నేర్చుకోవడం వంటివి ఈ నిషేదానికి చెందవు.