عن أبي مسعود البدري -رضي الله عنه- عن النبي -صلى الله عليه وسلم- قال: «من دلَّ على خير, فله مثلُ أجرِ فاعلِه».
[صحيح.] - [رواه مسلم.]
المزيــد ...

అబూ మసూద్ అల్ బదరి రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త తో ఉల్లేఖిస్తున్నారు ‘ప్రవక్త భోదించారు ‘ఎవరైతే మంచి వైపుకు మార్గం చూపుతారో అతనికి అది ఆచరించిన వాడితో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఇది ఒక గొప్పహదీసు,ఇతరులకు మంచిమార్గాన్ని చూపినవాడికి అది చేసినవాడికి సమానంగా పుణ్యం లభిస్తుంది అని సూచిస్తుంది,ఇందులో నోటితో చెప్పిన విషయాలు అనగా ;విద్యాభోదన; మరియు కార్యభోదన అంటే మంచిసత్ప్రవర్తన’కూడా ఇమిడిఉన్నాయి.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ
అనువాదాలను వీక్షించండి
1: మంచిని సూచించమని ప్రోత్సహించబడుతుంది,సదుపాయాలు వాటి ఉద్దేశ్యాలకు తగిన ఆదేశాలు ఉన్నాయి.