عن أبي هريرة رضي الله عنه : أن رجلًا قال للنبي -صلى الله عليه وآله وسلم-: أوصني، قال لا تَغْضَبْ فردَّدَ مِرارًا، قال لا تَغْضَبْ».
[صحيح] - [رواه البخاري]
المزيــد ...

అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ‘ఒక వ్యక్తి మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో ప్రశ్నిస్తూ ఓ దైవప్రవక్త ‘నాకు హితోపదేశం చేయండి’’ అన్నాడు ప్రవక్త బదులిస్తూ "c2">“క్రోధించడం మానేయి” అన్నారు అప్పుడు అతను పదేపదే ప్రశ్నించాడు ;ప్రవక్త భోధిస్తూ ‘క్రోధించకూ ‘అని చెప్పారు.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

ప్రవక్తసహచరులలో ఒకరు (رضوان الله عليهم) ఈ లోకంలో మరియు పరలోకంలో తనకు ప్రయోజనం చేకూర్చే ఏదో ఒకదానిని ఆదేశించమని ప్రవక్తను (సల్లల్లాహు అలైహి వసల్లం)కోరారు,కాబట్టి అతను కోపం తెచ్చుకోవద్దని ఆదేశించారు ,ఆయన చేసిన సలహాలో 'కోపం తెచ్చుకోకండి'-అత్యధిక ప్రజల హానిని అడ్డుకుంటుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. సహాబాలు (రజియల్లాహు అన్హుమ్)తమకు మేలు చేసే విషయం పట్ల ఆసక్తి కనబర్చేవారు ‘(أَوصِنِيْ")నాకు వసియ్యతు చేయండి 'ఈ పదం దానికి నిదర్శనం.
  2. రోగగ్రస్తునికి అతని వ్యాధిని బట్టి తగిన చికిత్స చేయాలి,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ వ్యక్తి కొరకు ఇక్కడ ‘ఈ సలహా’ భోదించారు,ఎందుకంటే అతను కోపగ్రస్తుడు.
  3. కోపం నుండి నిరోధించబడుతుంది ఎందుకంటే అది పాపాలతో సావాసం చేస్తుంది,దానికి దూరంగా ఉండటమనేది మేలుతో కూడిన విషయం.
  4. సద్వర్తనలను అలవర్చుకుని వాటిని అలవాట్లుగా మార్చుకోవడం వల్ల అవి అతన్ని కోపం నుండి రక్షిస్తాయి, ఉదా : దయ దాతృత్వం,వివేకం,సిగ్గు మొదలైనవి.
  5. ఇస్లాం ధర్మపు ప్రయోజనాల్లో ఒకటి: అది ప్రతికూల నైతికత నుండి రక్షిస్తుంది.
  6. ధార్మికపండితుని తో మేలైన వసియ్యతు ను అబ్యర్ధించడం ధర్మబద్దమైన విషయమే.
  7. వసియ్యతును ఎక్కువగా కూడా కోరవచ్చు
  8. ఈ హదీసు ‘సద్దుజ్జరాయే’సూత్రానికి నిదర్శనం(చెడుద్వారాలను ఖండించడం)
  9. ఈ హదీసు ‘జవామిఉల్ కలిమ్’(అర్ధవంతమైన చిన్న పదాలు)దైవప్రవక్త కొరకు ప్రత్యేకం అనబడటానికి ఒక నిదర్శనం.
  10. ఒక విషయం నుండి వారించడం అంటే –దానికి చెందిన కారణాల నుండి వారించాలి మరియు దాన్నిత్యజించడం లో సహాయపడే విషయాలను ఆదేశించాలి.
ఇంకా