+ -

عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «ليس الشديد بالصُّرَعة، إنما الشديد الذي يملك نفسه عند الغضب».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ హురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ‘ఒకరిని మట్టి కరిపించేవాడు యోధూడు కాదు నిశ్చయంగా ఆవేశం లో,కోపం లో తనపై నియంత్రణ కలిగియుండువాడే అసలైన యోధుడు”
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

వాస్తవానికి శక్తి అంటే కండలు తిరిగియుండటమో లేక బలమైన దేహం కాదు,శక్తివంతమైన బలశాలి అంటే ప్రతీసారి ఇతరశక్తివంతులను మట్టికరిపించడం కాదు,యదార్థంగా సిసలైన బలశాలి ఎవరంటే 'తీవ్రమైన ఆగ్రహంలో తన మనసుతో పోరాడి నియంత్రించుకుని వశపరుచుకున్నవాడు, ఎందుకంటే ఇది మనసుపై మరియు షైతానుపై అతని విజయాన్నిసాధించిన శక్తిని సూచిస్తుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఓర్పు యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది –సెలవిచ్చారు
  2. "وإذا ما غضبوا هم يغفرون" వారు క్రోధానికి గురైనప్పుడు మన్నించివేస్తారు.
  3. శత్రువుతో పోరాడటం కంటే ఆగ్రహం లో మనసుతో పోరాడటం చాలా కఠినమైనది.
  4. ఇస్లాం అజ్ఞానం లో ‘బలం’కు గల అర్ధాన్ని ఉత్తమ నైతికత వైపుకు మార్చుతుంది,తద్వారా ఒక ప్రత్యేకమైన ముస్లిం వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది,ప్రజల్లో కెల్లా శక్తిమంతుడు ఎవరంటే తన మనసు యొక్క పగ్గాన్ని ఆదీనంలో ఉంచుకుంటూ,మనోవాంఛలను నియంత్రించుకున్నవాడు.
  5. కోపానికి దూరంగా ఉండటం తప్పనిసరి విషయం ఎందుకంటే ఇందులో శారీరక, మానసిక మరియు సామాజిక పరమైన నష్టం ఉంది.
  6. కోపం అనేది మానవ లక్షణం,మనసును అధీనపర్చుకుని పరిత్యజించవచ్చు.
ఇంకా