హదీసుల జాబితా

నిశ్చయంగా ఎంతపెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం లభిస్తుంది,నిస్సందేహంగా ఎవరినైతే అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురిచేస్తాడు,ఎవరైతే దీంట్లో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతని పట్ల సంతోషపడుతాడు మరెవరైతే విముఖత చూపుతాడో అల్లాహ్ కూడా అతని పట్ల క్రోదాన్ని చూపుతాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఓ కుమారా!నేను నీకు కొన్ని వాక్యాలు నేర్పిస్తాను జాగ్రత్తగావిను "అల్లాహ్ యొక్క శాసనాలను కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడుతాడు,నీవు అల్లాహ్ హక్కులను పూరించు,అల్లాహ్ ను నీ ఎదుట పొందుతావు,ఏదైనా అవసరం కలిగితే కేవలం అల్లాహ్ ను మాత్రం అర్దించు,సహాయం కావాలంటే అల్లాహ్ ను మాత్రమే సహాయం కోసం అర్ధించు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్