దైవగ్రంధాల పట్ల విశ్వాసం

1హదీథుల జాబితా 1ఉపవర్గీకరణలు

హదీథుల జాబితా 1

గ్రంథ ప్రజలను (వారు చెబుతున్నదానిని) విశ్వసించకండి, అలాగని వారిని (వారు చెబుతున్న దానిని) తోసిపుచ్చకండి. మీరు ఇలా పలకండి (“మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన దానిని విశ్వసిస్తాము”)