عن أنس بن مالك رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ لَا يَرُدُّ الطِّيبَ.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2582]
المزيــد ...
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ఏదైనా పరిమళ ద్రవ్యము (ఉదా: అత్తరు) బహుమతిగా ఇవ్వబడితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడూ నిరాకరించేవారు కాదు”
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 2582]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకాలలో ఇది ఒకటి – ఎపుడైనా వారికి అత్తరు బహుమతిగా ఇవ్వబడితే వారు దానిని నిరాకరించేవారు కారు. అత్తరు ఎక్కువ బరువు కూడా ఉండదు, మరియు పరిమళ భరితంగానూ ఉంటుంది.