عن أنس بن مالك رضي الله عنه مرفوعاً: «يَسِّرُوا وَلاَ تُعَسِّرُوا، وَبَشِّرُوا وَلاَ تُنَفِّرُوا».
[صحيح] - [متفق عليه]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ;సులభతరం చేయండి కష్టతరం చేయకండి ,శుభవార్త ను అందించండి ;అసహ్యా పర్చకండి’.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రజల పై భారాన్ని సులవుపర్చడాన్ని మరియు తేలికగా మార్చడాన్ని ఇష్టపడేవారు,దైవప్రవక్త ఎదుట రెండు విషయాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందులో సులువుగా ఉన్నదాన్ని మాత్రమే అది హరాము కానీ యెడల ఎన్నుకునేవారు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారి ప్రవచనం:సులభపర్చండి,కఠినపర్చకండి అనగా ‘ఆన్ని వ్యవహారాల్లో,ప్రవక్త ప్రవచనం ‘(وبشروا ولا تنفروا) "శుభవార్త అందించండి అసహ్యపర్చకండి”శుభవార్త అంటే ‘మంచి విషయం తెలియజేయడం-దీనికి వ్యతిరేఖము “అత్తన్ఫీర్”అసహ్యపర్చడం,ఏదైనా తట్టుకోలేని చెడు వార్తచెప్పడం కూడా అసహ్యపర్చడమే అవుతుంది.