عن ثَوْبَان رضي الله عنه قال: كان رسول الله صلى الله عليه وسلم إذا انْصَرف من صلاته اسْتَغْفَر ثلاثا، وقال: «اللهُمَّ أنت السَّلام ومِنك السَّلام، تَبَارَكْتَ يا ذا الجَلال والإكْرَام».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

సౌబాన్ రదీయల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ చెప్పారు:మహనీయ దైవప్రవక్త దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన నమాజు ముగించిన తరువాత మూడు సార్లు ‘అస్తగ్‘ఫిరుల్లాహ్’అని ఈ దుఆ చదివేవారు {అల్లాహుమ్మ అంతస్సలాము వ మిన్’కస్సలాం’తబారక్త యా దల్ జలాలి వల్ ఇక్రామ్”
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో “నమాజుచదివే వ్యక్తి నమాజు ముగించిన తరువాత చదవవలసిన దుఆల గురించి భోదించబడింది:అస్తగ్ ఫిరుల్లాహ్’- అస్తగ్ ఫిరుల్లాహ్’- అస్తగ్ ఫిరుల్లాహ్’ తరువాత ఈ దుఆ చదవాలి “{అల్లాహుమ్మ అంతస్సలాము వ మిన్’కస్సలాం’తబారక్త యా దల్ జలాలి వల్ ఇక్రామ్} ఇతర హదీసులలో మరికొన్ని నమాజు ముగించిన పిదప స్మరించాల్సిన దుఆలు ప్రస్తావించబడ్డాయి,

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసులో నమాజు ముగించిన వెంటనే ‘అల్లాహు అక్బర్ ‘స్మరించాలి అనే వారి కొరకు సమాధానం ఉంది.
  2. ఈ హదీసులో ‘అస్సలాము’ అనే పేరు మహోన్నతుడైన అల్లాహ్ నామాల్లో ఒకటి అని నిరూపించబడింది.మరియు ఆయన గుణము ‘అది అస్సాలిము’ప్రతీ లోపం మరియు ప్రతీ కొరత నుండి శాంతంగా ఉన్నాడు,ఆయన ప్రజలకు ప్రాపంచిక పరలోక కీడుల నుండి శాంతి ని ప్రసాదిస్తాడు.
ఇంకా