عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما مرفوعاً: قال: لم يكن رسول الله صلى الله عليه وسلم فاحشاً ولا متفحشاً، وكان يقول: «إن من خياركم أحسنكم أخلاقًا».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమ మర్ఫూ ఉల్లేఖనం;తెలిపారు’మహనీయ దైవప్రవక్త ‘దూషించువారు కానీ జగడాలు పడువారు కానీ కాదు ఆయన ఎల్లప్పుడూ ఇలా అనేవారు ‘ నిశ్చయంగా మీలోని మేలైనవారు’ఉత్తమ సద్గుణాలు కలిగిన వారే.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ దుర్భాషమాట్లాడేవారు కానీ,అపకారం చేసేవారుకానీ కాదు,ఉద్దేశ్య పూర్వకంగా కానీ ఇబ్బంది వల్ల కానీ చేసేవారు కాదు, ఆయన ఉన్నతమైన సత్ప్రవర్తన కలిగిన గొప్ప వ్యక్తి,ఆ పై దైవప్రవక్త సెలవిచ్చారు:విశ్వాసుల్లో అత్యుత్తమ విశ్వాసి మంచి సత్ప్రవర్తన కలిగిన వాడు,ఎందుకంటే ఈ సత్ప్రవర్తన మనిషిని మంచి వైపుకు ప్రోత్సహిస్తుంది చెడు నుండి రక్షిస్తుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. విశ్వసించినవాడు చెడ్డ మాటలకు మరియు వికృతపనులకు దూరంగా ఉండాలి.
  2. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన ప్రవర్తనలో సహనస్థైర్యాలను ప్రదర్శించారు, ఆయన ఎల్లప్పుడు కేవలం మంచి మాటలను మరియు ఉత్తమకార్యాలను ప్రదర్శించారు.
  3. విశ్వాసుల మధ్య పరస్పరం పోటీ చేయడానికి ఉత్తమ సత్ప్రవర్తన ఒక చక్కని మైదానం,ఎవరైతే ఇందులో జయిస్తాడో అతను విశ్వాసుల్లో అత్యంత శ్రేష్టుడు మరియు ఈమాన్ పరంగా పరిపూర్ణుడు.
ఇంకా