عن سَمُرة بن جُنْدَب رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «أحب الكلام إلى الله أربع لا يَضُرُّك بِأَيِّهِنَّ بدأت: سُبْحَانَ الله، والحمد لله، ولا إله إلا الله، والله أكبر».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

సమురా బిన్ జున్దుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు’మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు;అల్లాహ్ కు అత్యంత ప్రీతిదాయకమైన వాక్యాలు నాలుగు,దాన్ని నువ్వు ఎలా ప్రారంభించిన సమస్య లేదు ‘సుబ్హానల్లాహ్ వల్హందులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ నాలుగు పదాల ప్రాధాన్యతకు సాక్ష్యం పై హదీసులో ఉంది,ఎందుకంటే ఇవి దాసుడి మాటల్లో అల్లాహ్ కు అత్యంత ప్రీతికలిగినవి,ఇందులో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి,అవి మహోన్నతుడైన అల్లాహ్ పవిత్రత ను కొనియాడడం,పరిపూర్ణత కలిగిన గుణాలతో ఆయనను విధి గా కీర్తించడం,ఏకత్వం మరియు గొప్పతనం లో ఆయన్ని ఏకైకుడిగా వర్ణించడం,దాని ప్రాముఖ్యతను మరియు పుణ్యాన్ని పొందడానికి హదీసులో చెప్పిన ప్రకారంగా క్రమపద్దతిని అనుసరించవలసిన అవసరం లేదు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ప్రేమను కేవలం శక్తిమంతుడు అల్లాహ్ కొరకు మాత్రమే నిరూపించబడుతుంది,ఎందుకంటే ఆయన సత్కార్యాలను ఇష్టపడుతాడు.
  2. ఈ నాలుగు పదాలకు(ప్రాధాన్యత)ఇతర వాక్యాలపైఉంది,ఎందుకంటే అవి అల్లాహ్ కు ఎంతో ప్రీతిపాత్రమైనవి.
  3. ఈ నాలుగు వాక్యాలను అంటిపెట్టుకుని ఉండాలని ప్రోత్సహించబడుతుంది,ఎందుకంటే దాసుడు అల్లాహ్ ప్రేమను పొందే ఏ విషయాన్ని తెలుసుకున్న దాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు మరియు కంటస్త పర్చుకుంటాడు.
  4. షరీయతు ప్రజలపై సులభతరంచేయబడినది,- "لا يضرك بأيهن بدأت". {నువ్వు దాన్ని ఎలా ప్రారంభించిన అది నీకు సమస్య ఏర్పర్చదు}”
ఇంకా