عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «أكْثَرُ مَا يُدْخِلُ الْجَنَّةَ تَقْوَى اللَّهِ وَحُسْنُ الْخُلُقِ».
[حسن صحيح] - [رواه الترمذي]
المزيــد ...

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు’మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఉపదేశించారు స్వర్గంలో ఎక్కువగా ప్రవేశింజేసేది అల్లాహ్ యందు భయభీతి మరియు సత్ప్రవర్తన.
ప్రామాణికమైనది,దృఢమైనది - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో (తఖ్వా) దైవభీతి యొక్క ఘనతను మరియు స్వర్గంలోకి ప్రవేశించడానికి ఇది ఒక కారణం అని సూచిస్తుంది.అదేవిధంగా సత్ప్రవర్తన నడవడికకు గల ఘనత ను కూడా ప్రమాణపరుస్తుంది,ఈ రెండు విషయాలు "c2">“అల్లాహ్ భయభీతి మరియు సత్ప్రవర్తన” ప్రజలు స్వర్గంలోకి ప్రవేశించడానికి అత్యధికంగా దోహదపడే పెద్ద కారణం.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. స్వర్గ ప్రవేశానికి గల కొన్ని కారణాలు మరియు కర్మలను దైవప్రవక్త ఇక్కడ ప్రస్తావించారు.
  2. స్వర్గప్రవేశానికి దోహదపడే కారణాల్లో కొన్ని అల్లాహ్ కు చెందినవి ఉన్నాయి అందులో కొన్ని ఈ హదీసులో ప్రస్తావించబడ్డాయి(تقوى الله)، (అల్లాహ్ తఖ్వా,భయభీతి),మరికొన్ని కారణాలు సృష్టితాలకు చెందినవియున్నాయి, అందులో కొన్ని ఈ హదీసులో ప్రస్తావించబడ్డాయి{ఉత్తమ నడవడిక}(حسن الخُلق).
  3. ఈ హదీసులో తఖ్వా యొక్క ఘనతకు సంబంధించి ప్రమాణం ఉంది,అలాగే స్వర్గప్రవేశానికి ఇది ఒక ప్రధాన కారణమవుతుంది.
  4. సత్ప్రవర్తనకు ఇతర అనేక ఆరాధనల పై గల ప్రత్యేక ఘనతను ఈ హదీసు రుజువు పరుస్తుంది,అలాగే స్వర్గంలోకి ప్రవేశించడానికి గల కారణాల్లో ఇది ఒక ప్రధానకారణం.
ఇంకా