عن سهل بن سعد رضي الله عنهما مرفوعاً: «من يضمن لي ما بين لَحْيَيْهِ وما بين رجليه أضمن له الجنة».
[صحيح] - [رواه البخاري]
المزيــد ...

సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హుమ మర్ఫూ ఉల్లేఖనం రెండు దవడల మధ్యనున్నది,రెండు కాళ్ళ మధ్యయున్న దాని యొక్క హామీ ఎవరైతే నాకు ఇస్తాడో అతనికి నేను స్వర్గం యొక్క హామీ ఇస్తాను.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ రెండు విషయాల వైపునకు మార్గనిర్దేశనం చేశారు,ముస్లిం వాటిని క్రమంగా పాటించినట్లైతే అల్లాహ్ దైవభీతిపరుల కొరకు ప్రమాణం చేసిన స్వర్గాన్ని పొందవచ్చు,ఆ రెండు విషయాలు ఒకటి అల్లాహ్ క్రోధానికి గురిచేసే పదాల నుండి నోటిని కాపాడుకోవడం,రెండవది-వ్యభిచారానికి గురి అవ్వకుండా మర్మాయవాలను కాపాడుకోవడం.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. నాలుక మరియు మర్మాంగములను హరాము కర్మలకు లోను కాకుండా సంరక్షించుకోవడం వల్ల స్వర్గ ప్రవేశానికి మార్గమేర్పడుతుంది.
  2. నరకాగ్నిపాలు కావడానికి గల కారణాల్లో ప్రధానమైనవి నాలుక మరియు మర్మాంగమును కాపాడుకోలేకపోవడమే!
ఇంకా