عن أبي مسعود البدري رضي الله عنه مرفوعاً: «إذا أَنْفَقَ الرجلُ على أهله نَفَقَةً يَحْتَسِبُهَا فهي له صَدَقَةٌ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

ఇబ్ను మసూద్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం’ఒకవ్యక్తి తన కుటుంబీకులపై ఖర్చు చేసిన ఆ ఖర్చు అతనికోసం దానం సదఖా’గా లెక్కించబడుతుంది.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఒక వ్యక్తి తన కుటుంబం కోసం,అనగా భార్య మరియు పిల్లల మొదలైనవారి పై ఖర్చు చేయవలసి వచ్చినప్పుడు,అల్లాహ్ యొక్క ప్రీతి మరియు బహుమతిని ఆశిస్తూ ఖర్చు చేసినట్లైతే,నిశ్చయంగా అల్లాహ్ దీన్ని బీదలకు దానం చేసినట్లుగా,మరియు ఇతర సత్కార్మలవలె పుణ్యంప్రసాదిస్తాడు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. కుటుంబీకులపై డబ్బు ఖర్చు చేసి కూడా పుణ్యఫలాలను పొందవచ్చు,ఒక విశ్వాసి ఖచ్చితంగా అతను చేసే కర్మల్లో అల్లాహ్ ప్రీతిప్రసన్నతను మరియు పుణ్యఫలాలను ఆశిస్తూ ఆచరించాలి.