عن أنس بن مالك -رضي الله عنه- مرفوعاً: أن النبي -صلى الله عليه وسلم- كان لا يَرُدُّ الطيب.
[صحيح.] - [رواه البخاري.]
المزيــد ...

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సువాసన ను తిరస్కరించేవారు కాదు.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మార్గదర్శకాల్లో ఒకటి –ఆయన సువాసనను తిరస్కరించేవారు కాదు ధిక్కరించేవారు కాదు,ఎందుకంటే ఇతర కథనాల్లో చెప్పినట్లు అది తేలికపాటిది మరియు సువాసన కలది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ
అనువాదాలను వీక్షించండి
1: సుగందపరిమళాన్ని(అత్తరు)కానుకగా స్వీకరించడం ముస్తహబ్బ్ విషయం.
2: మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ నైతికత పరిపూర్ణమైనది మంచి విషయాల పట్ల మక్కువ కలిగియుంటారు మరియు,వాటిని స్వీకరిస్తారు తిరస్కరించరు.
3: ప్రతీ మనిషి సుగంధాపరిమళాలను ఖచ్చితంగా ఉపయోగించాలి,ఎందుకంటే అది మంచివ్యక్తి అనబడటానికి సంకేతము “మంచి విషయాలు మంచివారికి,మంచివారు మంచివిషయాలకొరకు”