عن عائشة رضي الله عنها ، وعبد الله بن عمر رضي الله عنهما قالا: قال رسول الله صلى الله عليه وسلم : «ما زال جبريل يوصيني بالجار، حتى ظننت أنه سيورِّثه».
[صحيح] - [متفق عليه من حديث ابن عمر -رضي الله عنهما-، ورواه مسلم من حديث عائشة -رضي الله عنها]
المزيــد ...

ఆయెషా రజియల్లాహు అన్హ మరియు అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖిస్తూ తెలియపర్చారు 'మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లమ్ భోదించారు 'జీబ్రీల్ అలైహిస్సలాం నాకు పొరుగువాని గురించి పలుమార్లు ఉపదేశించారు చివరికి నేను 'వారికి ఆస్తిలో కూడా వారసత్వం 'కల్గుతుందేమోనని సందేహపడ్డాను.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

జీబ్రీల్ అలైహిస్సలాం నిర్విరామంగా పొరుగువారిని జాగ్రత్తగా చూసుకోవాలని నాకు వసియ్యతు చేయసాగారు,చివరికి నేను వారసత్వం లో వారికి హక్కు కు సంభందించిన దైవవాణి కూడా జీబ్రీల్ తీసుకొస్తారేమో అని భావించసాగాను.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. పొరుగువారికి గొప్ప హక్కులు ఉన్నాయి,వారిహక్కుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం విధి.
  2. వసియ్యతు చేస్తూ వారి హక్కుల పట్ల తాకీదు చేయబడినది,కాబట్టి వారిని గౌరవించడం,అభిమానించడం,సద్వైఖరిని అవలంభించడం వారికి కలిగిన హానీ తొలగించడం,వ్యాధిగ్రస్తుడైతే వెళ్ళి పరామర్శించడం,సంతోషం లో ఆహ్వానించడం,అపదల్లో వెళ్ళి పరామర్శించడం ఖచ్చితంగా అవలంభించాలి.
ఇంకా