عن عُقبة بن عامر الجُهني رضي الله عنه قال: قال رسولُ الله صلَّى الله عليه وسلم:
«الجاهِرُ بالقرآن كالجاهِرِ بالصَّدَقَةِ، والمُسِرُّ بالقرآن كالمُسِرِّ بالصَّدَقَة».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن أبي داود: 1333]
المزيــد ...
ఉఖబహ్ బిన్ ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:
“ఖుర్’ఆన్ ను బహిరంగంగా పఠించే వాడు, బహిరంగంగా సదఖా (దాన ధర్మములు) చేసినటువంటి వాడు, ఖుర్’ఆన్ ను ఒంటరిగా (ఏకాంతములో) పఠించేవాడు, రహస్యముగా సదఖా చేసినటువంటి వాడు”.
[దృఢమైనది] - - [سنن أبي داود - 1333]
ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఎవరైతే ప్రకటించి ఖుర్’ఆన్ పఠనం గావిస్తాడో అతడు ప్రకటించి దానధర్మములు చేయువాని వంటివాడు; అలాగే ఎవరైతే చాటుగా, ఏకాంతములో ఖుర్’ఆన్ పఠనం గావిస్తాడో అతడు రహస్యంగా దానధర్మములు చేయునటువంటి వాడు.