عن أنس وأبي هريرة رضي الله عنهما مرفوعاً: «لا يُؤْمِنُ أحدُكم حتى أَكُونَ أَحَبَّ إليه مِن وَلَدِه، ووالِدِه، والناس أجمعين».
[صحيح] - [حديث أنس -رضي الله عنه-: متفق عليه. حديث أبي هريرة -رضي الله عنه-: رواه البخاري]
المزيــد ...

అనస్ బిన్ మాలిక్ మరియు అబూ హురైర రజియల్లాహు అన్హుమ మర్ఫూ ఉల్లేఖనం ‘మీలో ఎవ్వరూ కూడా ఆ క్షణం వరకు సంపూర్ణ విశ్వాసులు కాజాలరు కానీ నా పై వారికి తమ సంతానం కంటే తల్లితండ్రుల కంటే మరియు ప్రజలందరీ కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉండాలి.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ హదీసులో తెలియపర్చారు:“ఒక ముస్లిం విశ్వాసం పరిపూర్ణం అవ్వదు మరియు శిక్ష లేకుండా స్వర్గంలోకి ప్రవేశించే విశ్వాసం అతనికి లభించదు,కానీ అతను తన పిల్లల,తల్లిదండ్రులు మరియు సమస్త మానవులందరి కంటే ఎక్కువగా మహనీయ దైవప్రవక్తను ప్రేమించాలి,దైవప్రవక్తను ప్రేమించడం అంటే ‘అల్లాహ్ ను ప్రేమించడం అని అర్ధము,ఎందుకంటే ప్రవక్త అల్లాహ్ యొక్క సందేశ హరుడు మరియు ఆయనధర్మం వైపుకు దారిచూపుతాడు,అల్లాహ్ పట్ల మరియు దైవప్రవక్త పట్ల ప్రేమ శరీయతు ఆదేశాలను పూరిస్తూ,నిషేదాల నుండి సంరక్షించుకుంన్నప్పుడే సరి అవుతుంది,కానీ కవితలు పాడటం,వేడుకలు నిర్వహించడం మరియు పాటలు వ్రాయడం ద్వారా కాదు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ పట్ల ప్రేమ కలిగియుండటం తప్పనిసరి విధి,సృష్టిజీవుల ప్రేమ పై అల్లాహ్ ప్రేమకు ప్రాధాన్యతనివ్వాలి.
  2. నిశ్చయంగా కర్మలు ఈమాన్ కు సంభందించినవి,ఎందుకంటే ప్రేమ హృదయసంబంధిత కార్యము,కొందరిపట్ల ఈమాను ఖండించబడుతుంది అలాంటి వారి దృష్టిలో దైవప్రవక్త ఈ హదీసులో ప్రస్తావించిన ప్రకారంగా ప్రియతముడు కాడు.
  3. నిశ్చయంగా ఈమాన్ ఖండన ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది అనడానికి ఎట్టి పరిస్తితులో ప్రమాణం అవ్వదు.
  4. నిశ్చయంగా సత్యమైన ఈమాన్ ఖచ్చితంగా ఆ వ్యక్తిపై తన ప్రభావాన్ని చూపుతుంది
  5. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ పట్ల ప్రేమ తప్పనిసరిగా మనోకోరికల పై ప్రధాన పర్చాలి.
  6. మహనీయ దైవప్రవక్త కొరకు ధనప్రాణాలు అర్పించాలి,ఎందుకంటే నీ ధనప్రాణాలపై ఆయన ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  7. ఒక వ్యక్తి పై అల్లాహ్ ప్రవక్త సున్నతు కొరకు సహాకరించడం మరియు దానికొరకు ధన ప్రాణాలను మరియు పూర్తి శక్తిసామర్థ్యాలను సమర్పించడం తప్పనిసరి విధి,ఎందుకంటే ఇది అల్లాహ్ ప్రవక్త పట్ల పరిపూర్ణ ప్రేమను సూచిస్తుంది,అంచేత కొంతమంది ధార్మిక వేత్తలు ఈ ఆయతు గురించి {إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ}చెప్పారు :అనగా నిన్ను అసహ్యించుకును వాడు ;మరికొంతమంది చెప్పారు : ఆయనతో పాటు ఆయన షరీయతును అసహ్యించుకునువాడు,అతను కత్తిరించబడ్డవాడు అందులో ఎటువంటి రకమైన మేలు లేదు.
  8. ఆప్యాయత అనురాగాలు,గౌరవసన్మానాల కొరకు ప్రేమ అనుమతించబడినది.హదీసు ప్రకారం: (: «أحب إليه من وَلَدِه ووالده ...») అసలైన ప్రేమ నిరూపితమైనది,ప్రేమ యొక్క మూలం రుజువు చేయబడినది,ఇది ఎవరూ ఖండించలేని ఒక సహజమైన విషయం.
  9. మహనీయ దైవప్రవక్త మాటను ప్రజల మాటల పై తప్పనిసరిగా ప్రధానంగా ఉంచాలి,ఎందుకంటే ప్రతీ ఒక్కరి కంటే ఎక్కువగా ప్రేమించడం ప్రతీఒక్కరిపై ఆయన ఆదేశానికి చివరికి నీ పై కూడా ప్రాధాన్యత ఇవ్వడం అవసరమైన విధులలో ఒకటి.
ఇంకా