కూర్పు: . . .
+ -
عن أبي الهيَّاج الأسدي قال:

قَالَ لِي ‌عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ: أَلَا أَبْعَثُكَ عَلَى مَا بَعَثَنِي عَلَيْهِ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؟ أَنْ لَا تَدَعَ تِمْثَالًا إِلَّا طَمَسْتَهُ، وَلَا قَبْرًا مُشْرِفًا إِلَّا سَوَّيْتَهُ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 969]
المزيــد ...

అబూ హయ్యాజ్ అల్ అసదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నాతో అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ చిత్రపటాన్నైనా, ప్రతిమ, బొమ్మ, శిల్పము మొదలైన వాటిని చెరిపి వేయకుండా, తొలగించకుండా వదలకు, అలాగే ఎత్తుగా నిర్మించిన లేదా ఏదైనా కట్టడం నిర్మించి ఉన్న ఏ సమాధిని కూడా నేలమట్టం చేయకుండా వదలకు.”

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 969]

వివరణ

(మక్కా విజయం తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను - సజీవులదైనా లేదా నిర్జీవులదైనా (దేవతల) ఏ చిత్రపటాన్ని, శిల్పము, బొమ్మ, ప్రతిమను చూసినా దానిని తొలగించకుండా లేదా చెరిపివేయకుండా వదల రాదు అనే నిర్దేశాలతో నలువైపులకు పంపేవారు.
అలాగే తన సహచరులను – ఎత్తుగా కట్టబడి ఉన్న ఏ సమాధినైనా లేదా ఏదైనా కట్టడము నిర్మించబడి ఉన్న ఏ సమాధినైనా సరే, దానిని ధ్వంసం చేయాలని లేదా నేలమట్టం చేయాలని, ఏ సమాధియైనా భూమికి ఒక మూరెడు ఎత్తు మాత్రమే ఉండాలనే నిర్దేశాలతో పంపే వారు.

من فوائد الحديث

  1. ఈ హదీసు ద్వారా సజీవుల చిత్రాలను, శిల్పాలను, మూర్తులను, ప్రతిమలను గీయడం, తయారు చేయడం, నిర్మించడం మొదలైనవి అన్నీ నిషేధము అని తెలుస్తున్నది. ఎందుకంటే అవి షిర్క్ నకు (బహుదైవారాధనకు) దారితీస్తాయి.
  2. ఎవరైతే అధికారములో ఉన్నారో లేదా అధికారము కలిగి ఉన్నారో వారు, ఏదైనా కీడు కలిగించే దానిని లేదా ఏదైనా హాని కలిగించే దానిని తమ చేతులతో తొలగించవచ్చును – అది న్యాయసమ్మతమే అనే విషయము తెలుస్తున్నది.
  3. ‘జాహిలియ్యహ్ కాలము’ (ఇస్లాంకు పూర్వ కాలము) నాటి బహుదైవారాధనకు చెందిన లేదా బహుదైవారాధనకు దారి తీసే ప్రతి చిహ్నాన్ని, సంకేతాన్ని – ఉదాహరణకు, చిత్రపటాలు, శిల్పాలు, మూర్తులు, ప్రతిమలు, అలాగే ఎత్తుగా నిర్మించబడిన సమాధులు లేదా సమాధులపై నిర్మించబడి ఉన్న కట్టడాలు మొదలైన వాటిని తొలగించుటలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చురుకుగా ఉండేవారు.
الملاحظة
تحريم التصوير ووجوب إزالة الصور ومحوها بجميع أنواعها.
ما ادري
النص المقترح لا يوجد...
الملاحظة
تحريم التصوير ووجوب إزالة الصور ومحوها بجميع أنواعها.
لا افهم هل الرأس فقط ؟
النص المقترح لا اعرف
الملاحظة
حرص النبي صلى الله عليه على إزالة كل ما يدل على آثار الجاهلية، من التصاوير والتماثيل والأبنية على القبور.
ناقص: وسلم
النص المقترح لا يوجد...
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада الولوف البلغارية Озарӣ الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
  • . .
ఇంకా