عن جرير بن عبد الله رضي الله عنه مرفوعاً: «مَنْ لا يَرْحَمِ النَّاسَ لا يَرْحَمْهُ اللهُ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ జరీరిబ్ను అబ్దిల్లాహ్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం’జనులపై దయచూపని వాడిపై అల్లాహ్ కూడా దయ చూపడు'
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ప్రజలపై దయచూపనివాడిపై సర్వశక్తిమంతుడు,మహోన్నతుడు అయిన అల్లాహ్ కూడా దయచూపడు,అన్నాస్’{ప్రజలు}అనగా' దయకు అర్హులైన ప్రజలు అంటే ముమినీనులు,జిమ్మీలు వారిలాంటి ఇతరులు,ఇక యుద్దంచేసే శత్రుకుఫ్ఫారుల పై ఖచ్చితంగా దయచూపించబడదు,వారిని హతమార్చబడుతుంది,ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్త మరియు ఆయన అనుయాయులను ఉద్దేశించి ఇలా సెలవిచ్చాడు(أشداء على الكفار رحماء بينهم) వారు దైవతిరస్కరులపై కఠినంగా మరియు పరస్పరం దయజాలిని కలిగియుంటారు [سورة الفتح:29]

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇక్కడ ప్రజలను మాత్రమే ప్రస్తావించి ప్రధానంగా వారిపట్ల దయచూపుటను తాకీదు చేయబడినది,వాస్తావానికి దయజాలి సమస్తజీవులపట్ల చూపించడం అనివార్యము.
  2. ఇస్లాం పట్ల ఆసక్తిని మానవ ఆత్మలో బలోపేతం చేయడానికి పెంపొందించడానికి దయాగుణం ఒక గొప్ప లక్షణం.
  3. ప్రజల మధ్య పరస్పరం ప్రదర్శించుకునే దయాగుణమే వారికి అల్లాహ్ కారుణ్యం పొందడానికి కారణం అవుతుంది
  4. అల్లాహ్ యొక్క కారుణ్యము,అది పరమపవిత్రుడైన ఆయన వాస్తవ గుణముకు చెందినది,బాహ్య అర్ధం పరంగా ఆయనశోభకు తగిన రీతిలో నిరూపించబడినది.
ఇంకా