عن عقبة بن عامر رضي الله عنه مرفوعاً: «إن أحَقَّ الشُّروط أن تُوفُوا به: ما استحللتم به الفروج».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం’షరతుల్లో కెల్లా మీరు కీలకంగా పూర్తి చేయవలసిన షరతులు’భార్య ను హలాల్ చేసుకోబడిన షరతులు’(అంటే నికాహ్ కోసం చేసుకోబడిన షరతులు ఖచ్చితంగా పూర్తిచేయాలి).
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

భార్యాభర్తలు కాబోయే ప్రతీ జీవిత భాగస్వామికి వివాహం చేసుకోవడంలో సొంత ప్రయోజనాలు ఉన్నాయి, అందువల్ల జీవిత భాగస్వామి షరతులను ఈ ప్రయోజనాల కోసం నిర్దేశించవచ్చు,వాటిని పూరించాలని కోరబడుతుంది,‘నికాహ్ షరతులు’గా పిలుస్తారు,అవి లేకుండా నికాహ్ సరి అవ్వదు,వీటిని ఖచ్చితంగా పూరించాలని తాకీదు వచ్చింది,ఎందుకంటే నికాహ్ షరతులకు గొప్ప పవిత్రత ఉంది వాటిని విధిగా పూరించ వలసి ఉంటుంది.ఎందుకంటే వీటి ద్వారా మనిషి మర్మావయవాల ప్రయోజనం పొందడానికి అర్హత పొందుతాడు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. భార్యాభర్తల్లో ఎవరైనా అంగీకరించిన షరతులను పూర్తిచేయడం విధి అవుతుంది,అవి ఉదా :వధువు తరుపు నుండి అధిక మహార్,ప్రత్యేక నివాసం మరియు వరుడి తరుపు నుండి కన్యత్వం మరియు జాతి స్పష్టత షరతులు మొదలైనవి.
  2. ఈ హదీసు యొక్క బాహ్య అర్ధము షరతులను విధిగా పూర్తిచేయాలి అని తెలుపుతుంది,ఈ హదీసు ప్రకారం: [لا يحل لامرأة أن تسأل طلاق أختها]. “ఒక భార్య తన తోటి మహిళకు తల్లాక్ ఇవ్వాలని అడగడం సమ్మతించబడదు”.
  3. నికాహ్ షరతులను పూర్తిచేయడం ఇతర వ్యవహారాల షరతుల నిర్వహణ కంటే ఎంతో ప్రధానమైనది ఎందుకంటే మర్మావయవాలను హలాలు పరుచుకోవటం జరుగుతుంది.
  4. భార్యాభర్తలు ఇరువురూ పరస్పరం అవసరాలను తీర్చుకోవాలి,ఉదా : భోజనము,సంభోగము,భార్య వద్ద రాత్రి గడపడం,మరియు భర్త కొరకు ఖచ్చితంగా ప్రయోజనము నిర్దారణ లేదు కానీ ఉర్ఫ్ ప్రకారంగా ఆదేశం అమలు అవుతుంది.
  5. నికాహ్ లో రెండు రకాల షరతులు ఉంటాయి: ఒకటే సరియైనది,అది ఒప్పందానికి అవసరమైన విషయాలకు వ్యతిరేఖంగా ఉండకూడదు,భార్య భర్తల్లో షరతు పెట్టేవాడి సంకల్పం ఉద్దేశ్యం సరిగా ఉండాలి,రెండవది :ఈ షరతులు అఖ్ద్ కు సంభందించిన విధులకు మరియు కొలమానాలకు వ్యతిరేఖంగా ఉంటాయి,దైవప్రవక్త ప్రవచనం :ముస్లిములు వారు షరతులపై విధిగా ఉంటారు’కానీ హలాలును హారము పర్చేది లేక హారమును హలాలు పర్చేది మినహాయించబడింది. ఈ షరతులు అఖ్ద్ నికాహ్ కు ముందు లేదా అఖ్ద్ నికాహ్ సమయంలో సమ్మతించడంలో ఏమి వ్యత్యాసం లేదు.