عن أبي موسى رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال:
«لا نِكَاحَ إِلّا بِوَليٍّ».
[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 2085]
المزيــد ...
అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:
“వలీ (వధువు తరఫున ఆమె సంరక్షకుడు) లేకుండా వివాహము పూర్తి కాదు”.
[దృఢమైనది] - - [سنن أبي داود - 2085]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్ఠపరిచినారు – (వివాహ సమయమున) ఆమె తరఫున ఆమె సంరక్షకుడు ఉంటే తప్ప, ఒక స్త్రీ యొక్క వివాహము సక్రమమైనది కాదు. అతడే “వివాహపు కరారునామా” (Marriage Contract) ను నెరవేరుస్తాడు.