ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు బోధిస్తారో”.
الملاحظة
Ingin bertanya tentang nomor hadis nya
النص المقترح Hadis ke berapa dalam kitab shahih muslim
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: విశ్వాసులలో ఉత్తములు మరియు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానములు పొందు వారు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు నేర్పిస్తారో (బోధిస్తారో) – అంటే, ఖుర్ఆన్ ను, దానిని పఠించే నియమాలను అనుసరించి పఠించడాన్ని, పఠించిన దానిని కంఠస్థము చేయడాన్ని, ఖుర్ఆన్ ను భావయుక్తంగా, మధురంగా పఠించడాన్ని, మరియు అందులోని ఆదేశాలను అవగాహన చేసుకోవడాన్ని, అలాగే దాని విశ్లేషణను నేర్చుకుంటాడో - అలాగే తాను నేర్చుకున్న ఖుర్ఆన్ శాస్త్రాలలో ఉన్న ఙ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తాడో, అలాగే ఆ ఙ్ఞానము ప్రకారము ఆచరిస్తూ ఉంటాడో – అటువంటి వాడు ఉత్తముడు మరియు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానమును పొందువాడు అవుతాడు.
الملاحظة
Разъяснение
النص المقترح لا يوجد...
الملاحظة
ترجم
النص المقترح ز
من فوائد الحديث
ఈ హదీసులో ఖుర్’ఆన్ యొక్క ఘనత, దాని గౌరవము మరియు ఔన్నత్యము, ప్రాశస్త్యము వివరించబడ్డాయి. ఖుర్’ఆన్ అన్నింటి కంటే ఉత్తమమైన బోధన. ఎందుకంటే అది అల్లాహ్ యొక్క వాక్కు.
ఙ్ఞానాన్ని సముపార్జించే వారిలో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే తాము నేర్చుకున్న ఙ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తారో. అలా కాక ఙ్ఞానసముపార్జన చేసి దానిని తమ వరకు మాత్రమే పరిమితం చేసుకునే వారు ఎంతమాత్రమూ కాదు.
ఖుర్’ఆన్ కు సంబంధించి ఙ్ఞానసముపార్జన చేయడం మరియు బోధించడం అంటే, అందులో ఖుర్’ఆన్ పఠించడం, అందులోని ఆయతుల అర్థాలను మరియు ఆదేశాలను గ్రహించడం మరియు ఆ ఙ్ఞానాన్ని ఇతరులకు బోధించడం – ఇవన్నీ ఇమిడి ఉన్నాయి.
الملاحظة
فضل تعلم القرآن الكريم وتجويده، وفضل تعليمه.
مضمون بھیجئے
النص المقترح قرن کو ایک فضیلت کے طور پر یا ایک فضیلت کے طور پر درست کرنے کے لیے قرآن کا پہلا قدم ہے۔
الملاحظة
فضل تعلم القرآن الكريم وتجويده، وفضل تعليمه.
30ثلا ثون
النص المقترح لا يوجد...
الملاحظة
فضل تعلم القرآن الكريم وتجويده، وفضل تعليمه.
التتعلم
النص المقترح ال قرآن
الملاحظة
خير المُتعلمين مَن يُعَلِّمُ غيرَه لا مَن يَقتصِرُ على نفسِه.
تعلم
النص المقترح لا يوجد...
الملاحظة
خير المُتعلمين مَن يُعَلِّمُ غيرَه لا مَن يَقتصِرُ على نفسِه.