عن قيس بن عاصم رضي الله عنه قال:
أتيتُ النبيَّ صلى الله عليه وسلم أُريدُ الإسلامَ، فأَمَرَني أن أغتَسِلَ بماءٍ وسِدرٍ.

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي]
المزيــد ...

ఖైస్ బిన్ ఆసిం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:

దృఢమైనది - దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు

వివరణ

ఖైస్ బిన్ ఆసిం రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించే నిమిత్తము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు "c2">“రేగు ఆకులు వేసిన నీటితో స్నానం చేసి రమ్మని” ఆదేశించినారు. కారణం రేగు ఆకులు పరిశుభ్రత పొందుట కొరకు ఉపయోగించేవారు, అలాగే వాటికి మంచి సువాసన కూడా ఉంటుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఒక అవిశ్వాసి ఇస్లాం స్వీకరించునపుడు ముందుగా స్నానం చేయుట షరియత్’లో ఉన్న విషయమే.
  2. ఇస్లాం శరీరానికి సంబంధించి మరియు (అందులోని) ఆత్మకు సంబంధించి శ్రద్ధ వహిస్తుంది.
  3. పరిశుద్ధమైన వస్తువులు నీటిలో పడుట, లేదా నీటితో కలియుట అనేది నీటి యొక్క పరిశుద్ధతను తొలగించదు.
  4. రేగు ఆకుల స్థానములో - శరీరాన్ని శుభ్రపరుచుకొనుటకు ఉపయోగించే ఆధునిక కాలపు సబ్బులు, షాంపులు – మొదలైనవి ఉపయోగించవచ్చును.