عن أبي موسى الأشعري رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «إذا مَرِض العَبد أو سافر كُتِب له مثلُ ما كان يعمل مقيمًا صحيحًا».
[صحيح] - [رواه البخاري]
المزيــد ...

అబీ మూస అల్ అష్అరీ రజియల్లాహు అన్హు‘ఉల్లేఖిస్తున్నారు‘:మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియ పర్చారు ఆరోగ్యంగా ఇంట్లో చేసినప్పుడు ఏ పుణ్యాలు దాసునికి నొసగబడ్డాయో అంతే పుణ్యాలు‘అనారోగ్యస్థితిలో లేక ప్రయాణ స్థితి లో‘ఉన్నప్పుడూ కూడా వ్రాయబడుతాయి.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

ఒక మనిషి ఆరోగ్యంగా ఖాళీసమయంలో ఉన్నప్పుడూ సత్కర్యాలను ఆచరించడం అలవాటుగా మార్చుకుంటే అతను అనారోగ్యానికి గురైనప్పుడు వాటిని చేయలేని స్థితిలో ఉన్నప్పుడూ అతనికి ఆరోగ్యస్థితిలో చేసిన దానికి సమానంగా సంపూర్ణంగా పుణ్యాన్ని వ్రాయబడుతుంది,అలాగే ప్రయాణం అడ్డంకుల వలన లేదా మరే ఇతరాత్ర కారణాలు అయినా సరే వర్తిస్తుంది ఉదా:బహిష్టు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. మహోన్నతుడైన అల్లాహ్ కరుణ మరియు తన దాసుల పట్ల ఆయనకు గల దయ విశాలత గురించి తెలుస్తుంది.
  2. అలవాటు ప్రకారంగా చేసే సత్కార్యాలు చేయాలనే దృఢసంకల్పం ఉన్న షరీఅతు కల్పించే సాకుల వలన ఆచరించని స్థితికి ఎవరైతే గురి అవుతారో అనగా ప్రయాణం,అనారోగ్యంలాంటివి,అలాంటి వ్యక్తికి ఆరోగ్యంగా నగరంలో ఉన్నప్పుడూ చేసిన దానికి పొందే ప్రతిఫలం పుణ్యం వ్రాయబడుతుంది.