కూర్పు:
+ -
عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:

«لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الكِتَابِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 756]
المزيــد ...

ఉబాదహ్ ఇబ్న్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని సలాహ్ (నమాజు) కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు).

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 756]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేస్తున్నారు: సూరతుల్ ఫాతిహా పఠించబడని సలాహ్ (నమాజు) సరియైనది కాదు; ఎందుకంటే ప్రతి రకాతులో సూరతుల్ ఫాతిహా పఠించుట సలాహ్ యొక్క అర్కాన్’లలో ఒక రుక్న్ (మూలస్థంభాలలో ఒక మూలస్థంభము).

الملاحظة
أفضل التطبيق
النص المقترح لا يوجد...
الملاحظة
أفضل التطبيق
النص المقترح لا يوجد...

من فوائد الحديث

  1. సూరతుల్ ఫాతిహా పఠించగలిగి ఉండీ, దానిని పఠించకుండా ఇంకా ఏ సూరహ్ పఠించినా అది సరిపోదు, ఆమోదయోగ్యం కాదు.
  2. ఏ రకాతులో నైనా, ఉద్దేశ్యపూర్వకంగా లేక అజ్ఞానం కొద్దీ, లేక మరిచిపోయి అయినా సూరతుల్ ఫాతిహా పఠించనట్లయితే ఆ రకాతు సంపూర్ణము కాదు (లోపభూయిష్టమైనది). ఎందుకంటే అది ఒక రుక్న్ (మూలస్థంభము); మూలస్థంభాలు ఎన్నడూ పాటించకుండా వదిలివేయబడవు.
  3. అయితే ఇమాం రుకూ స్థితిలో ఉండగా సలాహ్’లో చేరిన వ్యక్తికి సూరతుల్ ఫాతిహ పఠించే నియమం వర్తించదు.
الملاحظة
تسقط قراءةُ الفاتحةِ عن المأموم إذا أدركَ الإمام راكعًا.
0915726949
النص المقترح تسقط قراءةُ الفاتحةِ عن المأموم إذا أدركَ الإمام راكعًا.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف Озарӣ الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా