عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «من صَام رمضان إيِمَانًا واحْتِسَابًا، غُفِر له ما تَقدَّم من ذَنْبِه».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ హురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం అల్లాహ్ పై విశ్వాసముతో మరియు పుణ్యప్రాప్తిని ఆశిస్తూ రమదాన్ ఉపవాసాలను నిష్టగా పాటించేవారి వెనుకటి పాపాలు మన్నించబడుతాయి
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

హదీసు అర్ధం : రమదాను ఉపవాసాలు అల్లాహ్ పై విశ్వాసం తో,ఆయన ప్రమాణం సత్యమని నమ్ముతు,పుణ్యఫలాపేక్షను కోరుతూ,ప్రదర్శన మరియు ప్రశంసలకు తావులేకుండా కేవలం అల్లాహ్ కొరకు ఆచరించినట్లైతే అతని వెనుకటి పాపాలు మన్నించబడతాయి.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్
అనువాదాలను వీక్షించండి

ప్రయోజనాలు

  1. రమదాను ఘనత మరియు దానికి గల గొప్పవిలువ తెలుపబడుతుంది, నిశ్చయంగా అది ఉపవాసముల మాసము,దాని ఉపవాసాలు పాటించినవాడి తప్పులు మరియు పాపాలు మన్నించబడతాయి ఒకవేళ అవి సముద్రపు నురగకు సమానంగా ఉన్నా సరే!
  2. రమదాను మాసము’ అని పలకకుండా కేవలం ‘రమదాన్’ గా మాత్రమే పిలవవచ్చు
ఇంకా