+ -

عن ابن عمر رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«أحْفُوا الشَّوَارِبَ وأَعْفُوا اللِّحَى».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 259]
المزيــد ...

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
మీసాలు కత్తిరించండి మరియు గడ్డాన్ని వదిలేయండి (పెంచండి).

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 259]

వివరణ

పెదవులపైకి పెరుగుతూ ఉండే మీసాలను అలాగే వదలి వేయకుండా వాటిని కత్తిరించాలని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు.
దీనికి వ్యతిరేకంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గడ్డాన్ని (కత్తిరించకుండా) వదిలివేయమని ఆదేశిస్తున్నారు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада الولوف Озарӣ الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇందులో గడ్డాన్ని కత్తిరించడం నిషేధం అనే విషయం తెలుస్తున్నది.