హదీసుల జాబితా

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు’ ఖురాన్ పట్ల శ్రద్ద కలిగి ఉండండి ఎవరి చేతిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రాణం ఉందో ఆ ఉనికి సాక్షి ‘ఖుర్ఆన్ ఒంటె కంటే ఎక్కువగా తన కట్టు నుండి పారిపోతుంది’.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మీలోని ఉత్తములు ‘ఖుర్ఆన్ ని అభ్యసించినవారు మరియు ఇతరులకు నేర్పువారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
’మీ ఇళ్లను సమధులుగా మార్చుకోవద్దు,నిశ్చయంగా షైతాన్ సూరతుల్ బఖర చదువబడిన ఇంటి నుండి పారిపోతాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎవరైతే రాత్రి సూర బఖరా యొక్క చివరి రెండు వాక్యాలను పఠిస్తాడో అవి అతనికి సమృద్దం అవుతాయి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ పవిత్ర గ్రంధం నుండి ఎవరైతే ఒక అక్షరం పఠిస్తారో అతనికి దానిపై ఒక పుణ్యం లభిస్తుంది.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్