عَنِ ابْنِ عَبَّاسٍ رَضيَ اللهُ عنهُما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«البَسُوا مِنْ ثِيَابِكُمُ البَيَاضَ، فَإِنَّهَا مِنْ خَيْرِ ثِيَابِكُمْ، وَكَفِّنُوا فِيهَا مَوْتَاكُمْ».
[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه] - [سنن الترمذي: 994]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“మీ వస్త్రాలలో తెల్లని వస్త్రాలను ధరించండి, ఎందుకంటే అవి మీ దుస్తులలో ఉత్తమమైనవి; మరియు మీ మృతుడిని వాటితో కప్పండి."
[దృఢమైనది] - - [سنن الترمذي - 994]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పురుషులు తెల్లటి దుస్తులు ధరించాలని మరియు చనిపోయిన వారిని వాటితో కప్పాలని ఆదేశించారు, ఎందుకంటే నిశ్చయంగా అవి ఉత్తమమైన దుస్తులలో ఉన్నాయి.