عَنِ ابْنِ عَبَّاسٍ رَضيَ اللهُ عنهُما أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم:
نَهَى عَنْ كُلِّ ذِي نَابٍ مِنَ السِّبَاعِ، وَعَنْ كُلِّ ذِي مِخْلَبٍ مِنَ الطَّيْرِ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1934]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖిస్తున్నారు:
“అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరలు ఉన్న అన్ని మాంసాహార జంతువులను మరియు పంజాలు, గోళ్ళు కలిగిన అన్ని పక్షులను తినడాన్ని నిషేధించారు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1934]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరలతో వేటాడి పీక్కుతినే ఏ జంతువునైనా తినడాన్ని నిషేధించారు మరియు గోళ్ళతో కోసి, కాళ్ళతో పట్టుకుని పీక్కుతినే పక్షిని తినడాన్ని కూడా నిషేధించినారు.