పశుపక్ష్యాదులలో ఏవి అనుమతించబడినవి మరియు ఏవి నిషిద్ధమైనవి

2హదీథుల జాబితా

హదీథుల జాబితా 2

“నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – సారాయి, చనిపోయిన జంతువులు, పందులు మరియు విగ్రహాలను అమ్మడాన్ని నిషేధించినారు”
“అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరలు ఉన్న అన్ని మాంసాహార జంతువులను మరియు పంజాలు, గోళ్ళు కలిగిన అన్ని పక్షులను తినడాన్ని నిషేధించారు.”