+ -

عن أنس رضي الله عنه مرفوعاً: «من خَرج في طلب العلم فهو في سَبِيلِ الله حتى يرجع».
[حسن] - [رواه الترمذي]
المزيــد ...

అనస్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం: ఇస్లాంధర్మార్జన కొరకు ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి చేరేవరకు అల్లాహ్ మార్గం లో ఉంటాడు.
[ప్రామాణికమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

వివరణ

హదీసు అర్ధం : తన ఇంటి నుండి లేదా నగరం నుండి ఇస్లాం ధర్మజ్ఞానాన్ని వెతుక్కుంటూ బయల్దేరిన వ్యక్తి ఆదేశం “దైవమార్గంలో జిహాద్ కొరకు బయల్దేరి తిరిగి తన ఇంటికి చెరుకునేవాడి ప్రకారంగా ఉంది అతను ఇస్లాంధర్మ సంస్థాపనకై షైతాను ను అపహాస్యపరచి,తనను అలసింపచేసిన ఒక ముజాహిద్ లాంటివాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ధర్మజ్ఞానాన్ని ఆర్జించడం అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం లాంటిది.
  2. జ్ఞానార్జన చేయు విద్యార్ధికి రణరంగంలో పోరాడే ముజాహిద్ వీరుడి కి లభించెంత పుణ్యం లభిస్తుంది,ఎందుకంటే వారిద్దరూ కూడా అల్లాహ్ యొక్క శరీయతును(సంరక్షించడానికి) దృఢపర్చడానికి,మరియు దానికి వ్యతిరేఖమైన విషయాన్ని దాని నుండి దూరం చేయడానికి నిలబడతారు.
  3. ఈ హదీసులో చెప్పబడినది : ధర్మార్జన కొరకై బయల్దేరినవాడు తిరిగి ఇంటికి చేరుకునేవరకు వెళ్లడానికి మరియు మరలడానికి చేసే నడక పై పుణ్యం ప్రాప్తిస్తుంది
ఇంకా