+ -

عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «كلُّ بني آدم خَطَّاءٌ، وخيرُ الخَطَّائِينَ التوابون».
[حسن] - [رواه الترمذي وابن ماجه والدارمي وأحمد]
المزيــد ...

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు ‘‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు.
[ప్రామాణికమైనది] - [దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు - దాన్ని దార్మి ఉల్లేఖించారు]

వివరణ

మనిషి పాపాల నుండి ఖాళీగా ఉండలేడు,సహజంగా బలహీనత అతనిలో ఇమిడి ఉంటుంది,కాబట్టి అది అతను అల్లాహ్ ఆజ్ఞలను ఆచరించకుండా మరియు నిషేధాలను త్యజించకుండా చేస్తుంది,అందువలన అల్లాహ్ తన దాసుల కొరకు తౌబా తలుపును తెరచి పెట్టాడు,ఆపై తెలుపుతూ ‘ పాపుల్లో ఉత్తముడు అధికంగా తౌబ,పశ్చాత్తాపము చెందువాడని తెలియజేశారు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఆదము సంతతి యొక్క స్వభావములో ‘తప్పిదాలు చేయడం మరియు పాపాలలో నిమగ్నమవ్వడం ఉన్నాయి,కాబట్టి ఒక విశ్వాసి పాపము చేసినప్పుడు సాధ్యమైనంత త్వరగా తౌబా చేసుకోవడం అతనిపై విధి.
ఇంకా