عَنْ ‌عَبْدِ اللهِ بْنِ زَيْدٍ رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ تَوَضَّأَ مَرَّتَيْنِ مَرَّتَيْنِ.

[صحيح] - [رواه البخاري]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
"c2">“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”

దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

కొన్నిసార్లు ఉదూ చేయునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూలో కడగవలసిన శరీర భాగాలను రెండేసి మార్లు కడిగేవారు – అంటే ముఖాన్ని, నోటిని పుక్కిలించడం, ముక్కును చీది శుభ్రపర్చడంతో సహా – రెండు సార్లు కడిగినారు, అలాగే చేతులను, కాళ్ళను రెండుసార్లు కడిగి శుభ్రపరుచుకున్నారు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. (వుజూలో) శరీర భాగాలను కనీసం ఒక్కసారి కడుగుట వాజిబ్ (విధి), అంతకంటే ఎక్కువ సార్లు కడుగుట ముస్తహబ్ (అభిలషణీయము).
  2. కొన్నిసార్లు (వుజూలో) రెండు రెండు సార్లు శరీర భాగాలు కడుగుటకు అనుమతి ఉంది.
  3. అయితే తడి చేతులతో తలను తడుముట (తల యొక్క మసహ్ చేయుట) ఒక్కసారే చేయబడుతుంది.