"من خرج في طلب العلم فهو في سبيل الله حتى يرجع".
[ضعيف] - [رواه الترمذي]
المزيــد ...
అనస్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం: ఇస్లాంధర్మార్జన కొరకు ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి చేరేవరకు అల్లాహ్ మార్గం లో ఉంటాడు.
హదీసు అర్ధం : తన ఇంటి నుండి లేదా నగరం నుండి ఇస్లాం ధర్మజ్ఞానాన్ని వెతుక్కుంటూ బయల్దేరిన వ్యక్తి ఆదేశం “దైవమార్గంలో జిహాద్ కొరకు బయల్దేరి తిరిగి తన ఇంటికి చెరుకునేవాడి ప్రకారంగా ఉంది అతను ఇస్లాంధర్మ సంస్థాపనకై షైతాను ను అపహాస్యపరచి,తనను అలసింపచేసిన ఒక ముజాహిద్ లాంటివాడు.
لطالب العلم أجْر المجاهد في ميادين القتال؛ لأن كلا منهما يقوم بما يُقَوِّي شريعة الله ويدفع عنها ما ليس منها.جيد