ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులు మరియు దైవప్రవక్త ఇంటి పరిస్థితులు

1హదీథుల జాబితా

హదీథుల జాబితా 1

“ఇంటిలో ఆయన తన కుటుంబానికి సేవ చేసేవారు అంటే తన ఇంటి పనులలో సహాయం చేసేవారు, మరియు నమాజు సమయం వచ్చినప్పుడు నమాజు కోసం బయటకు వెళ్లేవారు.”