ఉప కూర్పులు

హదీసుల జాబితా

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారితో‘అన్నుష్ర ’{మంత్ర విద్యను మంత్ర విద్య తో దూరం చేయడం} గురించి ప్రశ్నించటం జరిగింది,ఆయన అది షైతాన్ చర్య అని బదులిచ్చారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఈ విధంగా చేసినవాడు మనలోని వాడుకాదు :శకునం తీసినవాడు,తీయించుకున్నవాడు ,జ్యోతిష్యం చెప్పినవాడు ,చెప్పించుకున్నవాడు,చేతబడిచేసినవాడు చేయించినవాడు,జ్యోతిష్కుడి వద్దకు వచ్చి అతడు చెప్పిన మాటలు దృవీకరించినవాడు ఖచ్చితంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెచ్చిన శరీయత్’ను(కుఫ్ర్) దిక్కరించాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
దైవదూతలు అల్లాహ్ ఆదేశాలను తీసుకుని మేఘాల్లోనికి దిగివస్తారు, ఆకాశాల్లో ఆదేశించబడిన దానిని గురించి చర్చిస్తారు, అప్పుడు షైతాన్ ఆ విషయాలను దొంగచాటుగా వింటూ ఉంటాడు. వాటిని జ్యోతిష్యులకు అందజేస్తాడు. వాటికి వారు వంద అబద్దాలు జోడించి చెప్తారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్